Rashi Khanna: వ‌రుస వెబ్ సిరీస్‌ల‌తో డిజిట‌ల్ స్క్రీన్‌పై సంద‌డి చేస్తోన్న రాశీఖ‌న్నా… ( వీడియో )

|

Jun 13, 2021 | 10:58 AM

క‌రోనా త‌ర్వాత ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లు త‌మ హ‌వా కొన‌సాగిస్తున్నాయి. మ‌రీ ముఖ్యంగా బ‌డా నిర్మాణ సంస్థ‌లు ఈ రంగంలోకి అడుగు పెట్ట‌డం, సినిమాల‌కు ఏ మాత్రం తీసిపోకుండా వెబ్ సిరీస్‌ల‌ను తెర‌కెక్కిస్తుండ‌డంతో ప్రేక్ష‌కులు సైతం ఓటీటీల‌కు మొగ్గుచూపుతున్నారు.

క‌రోనా త‌ర్వాత ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లు త‌మ హ‌వా కొన‌సాగిస్తున్నాయి. మ‌రీ ముఖ్యంగా బ‌డా నిర్మాణ సంస్థ‌లు ఈ రంగంలోకి అడుగు పెట్ట‌డం, సినిమాల‌కు ఏ మాత్రం తీసిపోకుండా వెబ్ సిరీస్‌ల‌ను తెర‌కెక్కిస్తుండ‌డంతో ప్రేక్ష‌కులు సైతం ఓటీటీల‌కు మొగ్గుచూపుతున్నారు. దీంతో మారుతోన్న ఈ ట్రెండ్‌ను ఒడిసిప‌ట్టుకుంటున్నారు స్టార్ హీరోయిన్లు ఇప్ప‌టికే త‌మ‌న్నా ప‌లు వెబ్ సిరీస్‌ల‌లో న‌టించిన విష‌యం తెలిసిందే. ఇక తాజాగా అందాల తార రాశీ ఖ‌న్నా కూడా వెబ్ సిరీస్‌ల్లో ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Payal Rajput: బిగ్ బాస్ ఎంట్రీ పై పాయల్.. అవన్నీ రూమర్సే అంటూ కొట్టిపారేసిన బ్యూటీ.. ( వీడియో )

Viral Video: వెయ్యేళ్ళ నాటి కోడిగుడ్డు..!! మనిషి మలంలో లభ్యం.. ఇప్పటికీ పాడవలేదు.. ఎలా..?? ( వీడియో )

Follow us on