Malavika Mohanan: యానిమల్ 2.. బంపర్ ఆఫర్ కొట్టేసిన సౌత్ బ్యూటీ.!
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ చిత్రం భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సెన్సెషన్ క్రియేట్ చేస్తుంది. డిసెంబర్ 1న విడుదలైన ఈ చిత్రం ఇప్పటివరకు దాదాపు 800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇందులో రణబీర్ కపూర్, అనీల్ కపూర్, రష్మిక మందన్నా, త్రిప్తి డిమ్రి, బాబీ డియోల్ ప్రధాన పాత్రలు పోషించారు. తండ్రికొడుకుల అనుబంధం నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ చిత్రం భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సెన్సెషన్ క్రియేట్ చేస్తుంది. డిసెంబర్ 1న విడుదలైన ఈ చిత్రం ఇప్పటివరకు దాదాపు 800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇందులో రణబీర్ కపూర్, అనీల్ కపూర్, రష్మిక మందన్నా, త్రిప్తి డిమ్రి, బాబీ డియోల్ ప్రధాన పాత్రలు పోషించారు. తండ్రికొడుకుల అనుబంధం నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ఈ సినిమాకు సెకండ్ పార్ట్ రాబోతుందని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రకటించారు. అంతే కాకుండా యానిమల్ సినిమా రెండో భాగం పేరు యానిమల్ పార్క్ అని తెలిపారు. హిందీలో చిత్రీకరించిన ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లోనూ రిలీజ్ చేయగా.. పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాకు సౌత్, నార్త్ అడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా ఇంతకు మునుపెన్నడూ చూడని పాత్రలో రణబీర్ అద్భుతమైన నటన కనబరిచాడని పొగడ్తలు కురిపిస్తున్నారు.
డిసెంబర్ 1న విడుదలైన యానిమల్ ఇప్పటివరకు దాదాపు 800 కోట్లు వసూలు చేసింది. భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన పదో చిత్రం ఇదే కావడం విశేషం. యానిమల్ సినిమా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుండడంతో ఇప్పుడు ఈ సినిమా సెకండ్ పార్ట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో సెకండ్ పార్ట్ హీరోయిన్ గురించి ఆసక్తికర విషయం చక్కర్లు కొడుతుంది. తాజాగా వినిపిస్తోన్న సమాధానం ప్రకారం.. రెండో భాగంలో హీరోయిన్గా మలయాళీ బ్యూటీ మాళవిక మోహన్ ఎంపికైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో స్టార్ డమ్ ప్రయత్నాలు చేస్తుంది ఈ బ్యూటీ.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.