Anushka Shetty: ఎమోషనల్ మెసేజ్ చేసిన అనుష్క...!! అసలేమైంది...?? ( వీడియో )
Anushka Shetty

Anushka Shetty: ఎమోషనల్ మెసేజ్ చేసిన అనుష్క…!! అసలేమైంది…?? ( వీడియో )

Updated on: Jun 30, 2021 | 7:15 PM

అనుష్క శెట్టి.. పెదలపై చిరునవ్వుతో.. ఎంతో ప్రశాంతంగా కనిపిస్తుంది. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగిన అనుష్కకు ఇప్పటివరకు కాంట్రవర్సీలు లేకుండా ఉంది అనుష్క. కెరీర్ పై…

అనుష్క శెట్టి.. పెదలపై చిరునవ్వుతో.. ఎంతో ప్రశాంతంగా కనిపిస్తుంది. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగిన అనుష్కకు ఇప్పటివరకు కాంట్రవర్సీలు లేకుండా ఉంది అనుష్క. కెరీర్ పై… వ్యక్తిగత విషయాలపై ఎలాంటి రూమర్స్ వచ్చిన సింపుల్ గా ఆన్సర్ ఇచ్చేస్తుంది. అటు సోషల్ మీడియాలోనూ అనుష్కకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి రచ్చ జరగలేదు. తన నటనతో ఎంతో మంది అభిమానులు సొంతం చేసుకున్న అనుష్క.. సోషల్ మీడియా వేదికగా.. కొన్ని విషయాలకు మాత్రమే స్పందిస్తుంటారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Moderna Vaccine: భారత్ లో మరో టీకా అందుబాటులోకి… భారత్‌లో నాలుగుకు చేరిన కరోనా వ్యాక్సిన్స్.. ( వీడియో )

Round houses: మట్టితో గుండ్రంగా అపార్టమెంట్లు…!! ఎక్కడో తెలుసా…?? ( వీడియో )