Anupama Parameswaran: నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
Anupama

Anupama Parameswaran: నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..

Updated on: Mar 28, 2024 | 9:44 PM

నుపమ అమ్మా.. నాన్న.. తమ్ముడికి అనుపమ మీద కంప్లైట్ చేస్తున్నారట కొంత మంది ఫ్యాన్స్‌. అయితే ఇక్కడి వరకు బానే ఉన్నా.. అనుపమ అమ్మను అత్తని.. నాన్నను మామ అని.. తమ్ముడిని బామ్మర్ధి అని మెసేజ్‌లో కోట్ చేస్తున్నారని రీసెంట్‌ ఇంటర్వ్యూలో చెప్పారు ఈ బ్యూటీ.

అందరు హీరోయిన్లకు ఫ్యాన్స్‌ ఉంటారు. కానీ అనుపమ పరేశ్వరన్ కు మాత్రం ఆరాధకులు.. భక్తులు.. ఉంటారు. అందుకే టిల్లు స్క్వేర్‌లో అనుపమ హద్దులు దాటే యాక్టింగ్‌ను చేసిందనే థాట్‌ను వాళ్లు తట్టుకోలేక పోతున్నారు. దీంతో అనుపమ అమ్మా.. నాన్న.. తమ్ముడికి అనుపమ మీద కంప్లైట్ చేస్తున్నారట కొంత మంది ఫ్యాన్స్‌. అయితే ఇక్కడి వరకు బానే ఉన్నా.. అనుపమ అమ్మను అత్తని.. నాన్నను మామ అని.. తమ్ముడిని బామ్మర్ధి అని మెసేజ్‌లో కోట్ చేస్తున్నారని రీసెంట్‌ ఇంటర్వ్యూలో చెప్పారు ఈ బ్యూటీ.

Loading...
Unable to load recommendations.
Follow Us