Mansoor ali khan – Trisha: రేప్ సీన్ ఉంటే నిజంగా రేప్ చేస్తారా.? త్రిషకు సారీ చెప్పేదే లేదు.!
కోలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మన్సూర్ అలీఖన్.. త్రిషల మధ్య మొదలైన వార్ ఇప్పుడప్పుడే ముగిసేలా కనిపించడం లేదు. కోలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా.. సెలబ్రిటీల నుంచి వస్తున్న ఒత్తడికి అతనేమాత్రం తలొగ్గడం లేదు. తనమాటల్లో తప్పు లేదని.. త్రిషకు సారీ చెప్పేదే లేదని మొదటి నుంచి చెబుతూ వస్తున్న మన్సూర్.. మరో సారి ప్రెస్ మీట్ పెట్టి మరీ తాజాగా అదే చెప్పడం అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది.
కోలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మన్సూర్ అలీఖన్.. త్రిషల మధ్య మొదలైన వార్ ఇప్పుడప్పుడే ముగిసేలా కనిపించడం లేదు. కోలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా.. సెలబ్రిటీల నుంచి వస్తున్న ఒత్తడికి అతనేమాత్రం తలొగ్గడం లేదు. తనమాటల్లో తప్పు లేదని.. త్రిషకు సారీ చెప్పేదే లేదని మొదటి నుంచి చెబుతూ వస్తున్న మన్సూర్.. మరో సారి ప్రెస్ మీట్ పెట్టి మరీ తాజాగా అదే చెప్పడం అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. రీసెంట్‌గా తన పై వస్తున్న విమర్శలపై.. తన మాటలపై మరో సారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు మన్సూర్ అలీ ఖాన్. హీరోయిన్ త్రిషకు క్షమాపణలు చెప్పబోనని తెగేసి చెప్పిన అతను.. ఇదే విషయంగా నడిగర్ సంఘం తనపై నిషేధం విధించి తప్పు చేసిందని అన్నాడు. నిషేధం విధించే ముందు.. తన వివరణ కోరితే ఇంకా బాగుండేదని అన్నాడు. అంతేకాదు.. నిషేధాన్ని వెనక్కి తీసుకోడానికి నడిఘర్ సంఘానికే టైం కూడా ఇచ్చాడు మన్సూర్. అయినా సినిమాల్లో రేప్ సీన్ ఉంటే నిజంగా రేప్ చేస్తారా? బుద్ధుందా అంటూ.. తనను విమర్శిస్తున్న వారిపై విరుచుకపడ్డాడు. తమిళ ప్రజలకు తనేంటో తెలుసని.. తానేమీ తప్పుగా మాట్లాడలేదని.. మరో సారి చెప్పాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.