Salaar Action: రాసిపెట్టుకోండి.. సలార్ క్లైమాక్స్ దెబ్బకి.. సిల్వర్ స్క్రీన్ చిరిగిపోద్ది..!
సిల్వర్ స్క్రీన్ పై ప్రభాస్ కటౌట్ చూసి.. కొన్ని కొన్నే కాదు.. అన్నీ నమ్మేయాలనే అనిపిస్తుంది అందరికీ..! అందుకే ఆయన్ను హీరోగా పెట్టి సినిమాలు తీసే డైరెక్టర్లకి... చాలా క్రేజీ యాక్షన్ సీన్లే రాయాలని అనిపిస్తుంది. ఆ యాక్షన్ సీన్లలో.. రెబల్ స్టార్ రెచ్చి పోవడాన్ని చూపిస్తే సిల్వర్ స్క్రీన్ భగ్గుమనడం ఖాయమనే థాట్ వారిలోకి అనుకోకుండా వస్తుంది. ఆ చూస్తూ.. థియేటర్ల బద్దలవ్వడం ఖాయమనే విజువల్... మేకింగ్ ముందే వారికి కనిపిస్తుంది. ఎట్ ప్రజెంట్ ప్రశాంత్ నీల్‌కు కూడా ఇదే కలిగినట్టుంది.
సిల్వర్ స్క్రీన్ పై ప్రభాస్ కటౌట్ చూసి.. కొన్ని కొన్నే కాదు.. అన్నీ నమ్మేయాలనే అనిపిస్తుంది అందరికీ..! అందుకే ఆయన్ను హీరోగా పెట్టి సినిమాలు తీసే డైరెక్టర్లకి.. చాలా క్రేజీ యాక్షన్ సీన్లే రాయాలని అనిపిస్తుంది. ఆ యాక్షన్ సీన్లలో.. రెబల్ స్టార్ రెచ్చి పోవడాన్ని చూపిస్తే సిల్వర్ స్క్రీన్ భగ్గుమనడం ఖాయమనే థాట్ వారిలోకి అనుకోకుండా వస్తుంది. ఆ చూస్తూ.. థియేటర్ల బద్దలవ్వడం ఖాయమనే విజువల్… మేకింగ్ ముందే వారికి కనిపిస్తుంది. ఎట్ ప్రజెంట్ ప్రశాంత్ నీల్‌కు కూడా ఇదే కలిగినట్టుంది. అదే సలార్ సినిమాలో.. నెవర్ బిఫోర్ క్లైమాక్స్‌కు కారణం అయింది. ఆఫ్టర్ కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో.. పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ సలార్. హై యెండ్ యాక్షన్ కథాంశంతో… పాన్ ఇండియా స్కేల్లో తెరకెక్కిన ఈ ఫిల్మ్.. డిసెంబర్ 22న రిలీజ్ కు రెడీ అవుతోంది. రీసెంట్‌గా.. ఈ సినిమా రిలీజ్ కౌంట్ డౌన్ కూడా షరూ అయిపోయింది. ఇక ఈక్రమంలోనే తాజాగా ఈ మూవీ క్లైమాక్స్ సీన్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం రివీల్ అయిపోయింది. ప్రభాస్ కటౌట్‌కు తగ్గట్టు.. సలార్ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్‌ను వెరీ గ్రాండియర్‌గా … గూస్ బంప్స్ వచ్చే మాదిరిగా తెరకెక్కిస్తున్న ప్రశాంత్ నీల్… క్లైమాక్స్ సీన్ అంతకంటే.. క్రేజీగా ఉండేలా ప్లాన్ చేశారట. ఇక అందుకోసం ఏకంగా 570 వెహికిల్స్‌ను ఒక్క క్లైమాక్స్ సీన్‌లోనే యూజ్ చేశారట. జీపులు.. ట్రక్కులు.. బైకులు.. బుల్డొడర్లు.. ట్యాంకులు ఇలా.. దాదాపు అన్ని రకాల వెహికిల్స్‌ను… సలార్ క్లైమాక్స్ సీన్‌లో భాగం చేశారట ఈ స్టార్ డైరెక్టర్. అయితే ఈ న్యూసే ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. సలార్ క్లైమాక్స్‌పై ఆకాశమే హద్దుగా అంచనాలను పెరిగేలా చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.