Chandrababu: ఆ 3 శాఖలూ అస్సలు పని చేయడం లేదు.. కలెక్టర్లను డిస్ట్రబ్ చేయొద్దు
హోమ్, మున్సిపల్, జైళ్లశాఖలు పూర్తిగా పనిచేయడం లేదని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రెవెన్యూ శాఖలోనూ ఇంకా అనేక ఇబ్బందులు ఉన్నాయన్నారు. ఈ శాఖల్లో పరిస్థితులు మరింతగా మెరుగుపడాల్సి ఉందన్నారు. ఏ పనిలో ఉన్నా మంత్రులు ఫైళ్లను క్లియర్ చేయాలని చంద్రబాబు సూచించారు.
హోమ్, మున్సిపల్, జైళ్లశాఖలు పూర్తిగా పనిచేయడం లేదని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రెవెన్యూ శాఖలోనూ ఇంకా అనేక ఇబ్బందులు ఉన్నాయన్నారు. ఈ శాఖల్లో పరిస్థితులు మరింతగా మెరుగుపడాల్సి ఉందన్నారు. ఏ పనిలో ఉన్నా మంత్రులు ఫైళ్లను క్లియర్ చేయాలని.. రిపోర్టుల కోసం కలెక్టర్లను డిస్ట్రబ్ చేయొద్దని సూచించారు. RTGSను అడిగి తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. అక్టోబర్ 2 నుంచి 100శాతం ఫైళ్లు ఆన్‌లైన్‌లో ఉంచాలన్నారు. దీనికోసం బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చామని.. చంద్రబాబు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
Hyderabad: వలపు వల.. గురువు విలవిల.. ఇదో పెద్ద కామ క్రైమ్ కథా చిత్రమ్..
Panipuri: అబ్బ.. పానీపూరీ తింటున్నారా..? 30 రోజులు ఆస్పత్రి పాలైన ఇంజనీర్.. ఈ కథ తెలిస్తే కళ్లు బైర్లే
Hyderabad: ఇలా తయారయ్యారేంట్రా బాబూ.. 5 గదుల్లో విద్యార్థులకు క్లాస్‌లు.. 6వ గదిలో భయంకరమైన రహస్యం
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!
పిజ్జా సైజు తగ్గింది.. ఫైన్ పడింది..
ఇండోనేషియా మోడల్ వ్యవసాయంతో ఏలూరు రైతు అద్భుతాలు..
ఉద్యోగం మానేయాలనుకుంటున్నారా? HR మేనేజర్ షాకింగ్ వార్నింగ్!
గోల్కొండలో 400 ఏళ్ల నాటి సమాధుల దగ్గర కలకలం!

