Credit Cards: ఇక ఆ బ్యాంకు నుంచి సులభంగా క్రెడిట్‌ కార్డు పొందవచ్చు... ( వీడియో )
Yes Bank New Service

Credit Cards: ఇక ఆ బ్యాంకు నుంచి సులభంగా క్రెడిట్‌ కార్డు పొందవచ్చు… ( వీడియో )

|

May 29, 2021 | 10:05 AM

మీరు క్రెడిట్‌ కార్డు పొందాలనుకుంటున్నారా..? ఇకపై సులభంగా క్రెడిట్‌ కార్డు పొందవచ్చు. ప్రైవేటు రంగానికి చెందిన యస్‌ బ్యాంక్‌ కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది.