Samsung: శాంసంగ్‌ బంపర్‌ ఆఫర్.. ఆ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు.. వీడియో

|

Aug 08, 2021 | 12:16 PM

భారత మొబైల్‌ మార్కెట్లో రోజురోజుకో కొత్త స్మార్ట్‌ఫోన్లు విడుదలవుతున్నాయి. రకరకాల ఫీచర్స్‌ను జోడిస్తూ అందుబాటులోకి తీసుకువస్తున్నాయి పలు మొబైల్‌ కంపెనీలు.

Follow us on