RBI: ఆర్‌బీఐ షాకింగ్ నిర్ణయం….!! ఆ బ్యాంక్ లైసెన్స్ రద్దు… ( వీడియో )

|

May 15, 2021 | 8:11 PM

RBI: ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసింది. బ్యాంక్ వద్ద సరిపడినంత మూలధనం లేకపోవడం కారణంగా లైసెన్స్ రద్దు చేస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది.

Follow us on