SBI: ఎస్‌బీఐ కొత్త సర్వీసులు...!! డెబిట్‌ కార్డు వాడే వారికి అదిరిపోయే బెనిఫిట్‌...!! ( వీడియో )
State Bank Of India Sbi Debit Card

SBI: ఎస్‌బీఐ కొత్త సర్వీసులు…!! డెబిట్‌ కార్డు వాడే వారికి అదిరిపోయే బెనిఫిట్‌…!! ( వీడియో )

|

Apr 27, 2021 | 6:59 AM

మీకు ఎస్‌బీఐలో అకౌంట్ ఉందా? అది కూడా జన్ ధన్ ఖాతా కలిగి ఉన్నారా? అయితే మీకు శుభవార్త. మీరు మీ ఎస్‌బీఐ రూపే డెబిట్ కార్డు ఉపయోగిస్తూ ఉంటే.. రూ.2 లక్షల వరకు ప్రమాద బీమా పొందొచ్చు.