Gold And Silver Price: పసిడి ప్రియులకు శుభవార్త.. బంగారం ధర డౌన్‌... ( వీడియో )
Gold And Silver Price

Gold And Silver Price: పసిడి ప్రియులకు శుభవార్త.. బంగారం ధర డౌన్‌… ( వీడియో )

|

May 01, 2021 | 8:55 PM

Gold And Silver Price: బంగారం కొనాలని ఆలోచిస్తున్నారా ? అయితే మీకు శుభవార్త. బంగారం ధరలు పడిపోయాయి. మరోసారి పసిడి ధరలు నేల వైపు చూస్తున్నాయి.