Gold And Silver Price:  మహిళలకు షాక్.. మరోసారి పసిడి పరుగులు.. ప్రధాన నగరాల్లో ఈ రోజు ధరలు.. వీడియో
Gold And Silver Price

Gold And Silver Price: మహిళలకు షాక్.. మరోసారి పసిడి పరుగులు.. ప్రధాన నగరాల్లో ఈ రోజు ధరలు.. వీడియో

Updated on: Jul 14, 2021 | 6:59 PM

గత ఏడాది కరోనా సమయంలో ఆల్ టైం హై కి వెళ్లిన బంగారం ధరల్లో అప్పటి నుంచి హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. ఆడవారు బంగారాన్ని ఆస్తిగా భావిస్తుంటే.. ముదుపరులు బంగారాన్ని పెట్టుబడిగా చూస్తున్న నేపథ్యంలో బంగారం ధర క్రమేపీ పెరుగుతూ వస్తుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us