Gold And Silver Price: గుడ్‌న్యూస్‌…దిగొచ్చిన పసిడి, పడిపోయిన వెండి ధర.. ప్రధాన నగరాల్లో నేటి ధరలు.. వీడియో

Updated on: Aug 04, 2021 | 6:14 PM

బంగారం ధరలు స్పల్పంగా పడిపోయాయి. ఆగస్టు 3నాటి ధరలతో పోలిస్తే..ఆగస్టు 4న గోల్డ్‌ రేట్‌ కాస్త తగ్గింది. నిజానికి స్టాక్ మార్కెట్లు ఆల్ టైమ్ హై రికార్డులకు చేరినప్పుడు బంగారం ధరలు బాగా తగ్గే ఛాన్స్ ఉంటుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us