ఈ కుర్తా ఖరీదు తెలిస్తే కళ్ళు తిరగాల్సిందే..! ట్రోల్‌ చేస్తున్న దేశీ నెటిజన్లు.. ( వీడియో )

|

Jun 05, 2021 | 7:45 AM

గూచి తాజాగా తన కలెక్షన్‌లో సొంతంగా డిజైన్‌ చేసిన కుర్తాను ఆర్గానిక్‌ లినెన్‌ కఫ్తాన్‌గా పేర్కొంది. ఇక దాని ఖరీదును ఏకంగా 3,500 డాలర్లుగా చూపించింది.

Follow us on