బ్యాంక్‌ కస్ట్‌మర్లకు అలర్ట్‌.. ఈ నాలుగు రోజులూ బ్యాంకులకు వెళ్ళకండి..!:Banks Close Video.

|

Aug 17, 2021 | 9:55 AM

ముఖ్యమైన పనిమీద బ్యాంకుకు వెళ్తున్నారా ? అయితే ఒక్క నిమిషం.. బ్యాంకులు ఓపెన్ ఉన్నాయా ? లేదా ? అనేది ముందుగానే తెలుసుకొని వెళ్లడం వలన శ్రమ తగ్గుతుంది. అందుకే నెల ఆరంభంలోనే బ్యాంక్ హాలీడేస్ తెలుసుకోవడం ఉత్తమం. ఆగస్ట్ నెలలో బ్యాంకులకు 15 రోజులు సెలవులు వచ్చాయి.

Published on: Aug 17, 2021 07:52 AM