Loan Tenure: బ్యాంకు లోన్‌ను ఎంత కాలానికి తీసుకుంటే మంచిది?

|

Mar 10, 2024 | 11:42 AM

ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం అవుతుంటుంది. ఏదైనా ముఖ్యమైన పనుల కోసం దగ్గర డబ్బులు లేకుంటే బ్యాంకు లోన్‌ వైపు అడుగులు వేస్తుంటాము. అయితే బ్యాంకు లోన్‌ తీసుకున్న తర్వాత సమయానికి చెల్లింపులు చేయడం ముఖ్యమైన అంశం. లేకుంటు సిబిల్‌ స్కోర్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. దీని వల్ల స్కోర్‌ దెబ్బతిని భవిష్యత్తులో బ్యాంకుల నుంచి రుణం అందడం కష్టతరం అవుతుంటుంది. అలాంటి సమయంలో..

ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం అవుతుంటుంది. ఏదైనా ముఖ్యమైన పనుల కోసం దగ్గర డబ్బులు లేకుంటే బ్యాంకు లోన్‌ వైపు అడుగులు వేస్తుంటాము. అయితే బ్యాంకు లోన్‌ తీసుకున్న తర్వాత సమయానికి చెల్లింపులు చేయడం ముఖ్యమైన అంశం. లేకుంటు సిబిల్‌ స్కోర్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. దీని వల్ల స్కోర్‌ దెబ్బతిని భవిష్యత్తులో బ్యాంకుల నుంచి రుణం అందడం కష్టతరం అవుతుంటుంది. అలాంటి సమయంలో బ్యాంకుల నుంచి రుణం పొందినట్లయితే ఎంత కాలానికి రుణం తీసుకుంటే మంచిదో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం..

Published on: Mar 10, 2024 11:41 AM