Amazon offer On One Plus: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ. 3 వేల తగ్గింపులో వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లు..!(వీడియో)

Oneplus: పండగ సీజన్‌ వస్తున్న తరుణంలో స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు వినియోగదారులకు రకరకాల ఆఫర్లను ప్రకటిస్తూ ఆకట్టుకుంటున్నాయి. ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ వన్‌ప్లస్‌ కొనుగోలుదారులకు దీపావళి సేల్‌ను ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్స్‌, టీవీల కొనుగోలుపై భారీ డీల్స్‌ను, ఆఫర్లను కొనుగోలుదారులకు అందుబాటులో తీసుకవచ్చింది.

Click on your DTH Provider to Add TV9 Telugu