అభిమాని చిరకాల కోరిక తీర్చిన మెగాస్టార్ వీడియో

Updated on: Jul 21, 2025 | 9:40 PM

మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాలు మరెన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు చిరంజీవి. అనతికాలంలోనే టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినీ కెరీర్‌లో తొలుత కాస్త.. ఇబ్బందులు ఎదుర్కొన్నా.. అనంతరం.. ‘ఖైదీ’ సినిమాతో వెనక్కి తిరిగి చూసుకోలేదు.

 ‘మెగాస్టార్ చిరంజీవి’గా ప్రేక్షకుల గుండెల్లో అంతులేని అభిమానాన్ని సంపాదించుకున్నారు. అభిమానించతగ్గ గొప్ప నటుడిగా.. తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.మెగాస్టార్ చిరంజీవికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. చిరంజీవికి డై హార్ట్ ఫాన్స్ ఉన్నారు అభిమానులంటే చిరంజీవికి కూడా అంతే ఇష్టం.. తనను ప్రేమతో కలవడానికి వచ్చిన అభిమానులు ఎంతో ఆప్యాయంగా పలకరించి వారితో ఫోటోలు దిగుతూ ఉంటారు చిరంజీవి. తాజాగా చిరంజీవిని ఆయన అభిమాని ఒకరు కలిశారు. చిరంజీవిని కలిసిన ఆ అభిమాని పేరు కూడా చిరంజీవినే. సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి పాటలకు, సినిమా డైలాగ్స్ కు అచ్చం మెగాస్టార్ లానే అభినయం కనబరుస్తూ వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. అయితే చిరంజీవిని కలవాలన్నది అతని కల. ఆయన భార్య అనారోగ్యంతో బాధపడుతున్నారు.. తన భార్య కూడా చిరంజీవికి పెద్ద అభిమాని.. ఎలాగైనా చిరంజీవిని కలవాలని తన భార్య కూడా కోరుకుంది.

మరిన్ని వీడియోల కోసం :

అందమైన అమ్మాయి ఫోటో దిగుతుంటే.. ఏనుగు పిల్ల ఏం చేసిందో చూడండి!

దారితప్పి తల్లికోసం తల్లడిల్లిన గున్న ఏనుగు.. తల్లిని కలిసిన తర్వాత వీడియో

ప్రొటీన్ పౌడర్‌ని ఇంట్లో తయారు చేయండి ఇలా వీడియో

ఇక రైళ్లలో చీమ చిటుక్కుమన్నా అవి కనిపెట్టేస్తాయ్‌ వీడియో