AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: కొండముచ్చుకే దమ్మీ ఇద్దామనుకుంది.. దెబ్బకు అమ్మాయి తిక్క కుదిర్చిందిగా.. జట్టు పట్టుకుని ఏం చేసిందంటే

Watch Video: ఈ వైరల్ వీడియోపై యూజర్లు కూడా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఒక యూజర్ 'నువ్వు కోతి దగ్గరకు ఎందుకు వెళ్ళావు' అని కామెంట్ చేయగా, మరొక యూజర్ 'అయ్యో నీ జుట్టు చెడిపోయింది' అని కామెంట్ చేశాడు. మీరు కూడా ఈ వీడియోని చూసి సరదాగా నవ్వుకోండి.

Video: కొండముచ్చుకే దమ్మీ ఇద్దామనుకుంది.. దెబ్బకు అమ్మాయి తిక్క కుదిర్చిందిగా.. జట్టు పట్టుకుని ఏం చేసిందంటే
Viral Video (4)
Venkata Chari
|

Updated on: Aug 20, 2025 | 4:08 PM

Share

Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి వీడియోలను జనాలు ఎంతగానో ఇష్టపడుతున్నారు. రీల్స్ చేసే క్రమంలో కొందరికి ఊహించిన షాక్‌లు ఎదురవుతుంటాయి. ఇలాంటి వీడియోలు కూడా ఎక్కువగానే నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి కోవకే చెందిరే ఓ వీడియో వచ్చి చేరింది. ఈ వీడియోలో ఒక అమ్మాయి రీల్ చేసేందుకు సిద్ధమైంది. కెమెరా ముందు డ్యాన్స్ చూస్తే సందడి చేస్తుంది. ఈ తతంగం అంతా అక్కడే గోడపై కూర్చున్న కొండముచ్చు గమనిస్తోంది. ఒక్కసారిగా అమ్మాయి దగ్గరికి రాగానే ఏం చేసిందో చూస్తే కచ్చితంగా నవ్వుకుంటారు.

కొండముచ్చు ఏం చేసిందంటే..

ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగానే విపరీతంగా షేర్ అవుతోంది. కోతులు, కొండముచ్చుల ముందు ఇలాంటి తిక్క వేశాలు వేస్తే పరిస్థితి ఊహించని విధంగా మారిపోతుందని చెప్పడానికి ఈ వీడియో చాలు. కొండముచ్చు ముందు డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసేందుకు ప్లాన్ చేసింది. ఈ క్రమంలో కొండముచ్చు వైపు ఆమె తన చేతిని చూపిస్తూ, డ్యాన్స్ చేస్తుంది. అప్పటి వరకు నిశ్శబ్దంగా కూర్చుని ఇదంతా చూసిన కొండముచ్చు.. ఆ తర్వాత అకస్మాత్తుగా అమ్మాయి జుట్టు పట్టుకుని తన వైపునకు లాగుతుంది. అమ్మాయి వెనక్కి తిరిగిన వెంటనే ఆమె జుట్టును మరింతగా పట్టి లాగి, ప్లాన్ అంతా పాడు చేసేసింది. దీంతో అమ్మాయి కూడా కొండముచ్చుకు వార్నింగ్ ఇచ్చినట్లు చూడొచ్చు. ఇక చేసేందేం లేక అంతటితో రీల్స్ ఆపేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది.

ఇవి కూడా చదవండి

ఈ వైరల్ వీడియోపై యూజర్లు కూడా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఒక యూజర్ ‘నువ్వు కోతి దగ్గరకు ఎందుకు వెళ్ళావు’ అని కామెంట్ చేయగా, మరొక యూజర్ ‘అయ్యో నీ జుట్టు చెడిపోయింది’ అని కామెంట్ చేశాడు. మీరు కూడా ఈ వీడియోని చూసి సరదాగా నవ్వుకోండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
అంతర్జాతీయ వేధింపుల గ్యాంగ్‌ వెనుక భారతీయుడు!
అంతర్జాతీయ వేధింపుల గ్యాంగ్‌ వెనుక భారతీయుడు!
‘కోర్టు’ హీరోయిన్ కొత్త సినిమా ట్రైలర్
‘కోర్టు’ హీరోయిన్ కొత్త సినిమా ట్రైలర్
హాయిగా నిద్రపోండి-లక్షల్లో గెలుచుకోండి! వినూత్న స్లీప్ కాంపిటీషన్
హాయిగా నిద్రపోండి-లక్షల్లో గెలుచుకోండి! వినూత్న స్లీప్ కాంపిటీషన్
వైధృతి యోగం.. ఉద్యోగం, వ్యాపారంలో ఈ 3 రాశుల వారు జాగ్రత్త..!
వైధృతి యోగం.. ఉద్యోగం, వ్యాపారంలో ఈ 3 రాశుల వారు జాగ్రత్త..!
ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ చేతికి వైమానిక దళ పగ్గాలు!
ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ చేతికి వైమానిక దళ పగ్గాలు!
భారత్‌లో డెబ్యూ మ్యాచ్ ఇప్పట్లో లేనట్టే వైభవ్.. అసలు విలన్ ఎవరు?
భారత్‌లో డెబ్యూ మ్యాచ్ ఇప్పట్లో లేనట్టే వైభవ్.. అసలు విలన్ ఎవరు?
దేవుడి దర్శనం కోసం ఆన్‌లైన్‌లో సేవ బుక్ చేస్తున్నారా..? జాగ్రత్త!
దేవుడి దర్శనం కోసం ఆన్‌లైన్‌లో సేవ బుక్ చేస్తున్నారా..? జాగ్రత్త!
ఎట్టకేలకు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఊరట!
ఎట్టకేలకు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఊరట!
కీలక నిర్ణయం.. ఇక 9 నెలల గడువు.. బైక్‌ ట్యాక్సీలకు కొత్త రూల్స్‌
కీలక నిర్ణయం.. ఇక 9 నెలల గడువు.. బైక్‌ ట్యాక్సీలకు కొత్త రూల్స్‌
మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానం.. కేంద్ర కేబినెట్ కీలక తీర్మానం..
మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానం.. కేంద్ర కేబినెట్ కీలక తీర్మానం..