AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పిచ్చి పీక్ స్టేజ్ కి.. చెట్టు కొమ్మల్లో కూర్చుని చెట్లకి రాణి నేనే అంటున్న యువతి.. కోట్లాది వ్యూస్ సొంతం

సోషల్ మీడియా స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో లైకులు, వ్యాఖ్యల కోసం జనాలు ఎంత రిస్క్ అయినా తీసుకుంటున్నారు. తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి రకరకాల రీల్స్ చేస్తున్నారు. ప్రసుత్తం వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఒక యువతి ఎర్రటి చీర కట్టుకుని ఒక చెట్టు కొమ్మ మీద కుర్చుని రీల్ చేసింది. అయితే ఆ చెట్టు కొమ్మ ఎండిపోయి ఎపుడైనా విరిగిపోతుంది అనిపించేలా ఉంది.

Viral Video: పిచ్చి పీక్ స్టేజ్ కి.. చెట్టు కొమ్మల్లో కూర్చుని చెట్లకి రాణి నేనే అంటున్న యువతి.. కోట్లాది వ్యూస్ సొంతం
Viral Video
Surya Kala
|

Updated on: Aug 06, 2025 | 12:41 PM

Share

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే ప్రజలను రీల్స్ పిచ్చి ఏ స్టేజ్ లో ఉందో తెలుస్తుంది. తమ ప్రాణాలను పణంగా పెట్టి రీల్స్ తయారు చేయడం మానుకోవడం లేదు. కొందరు పర్వత శిఖరంపై స్టంట్స్ చేస్తూ రీల్స్ తయారు చేస్తుంటే, మరికొందరు రైలు పైకప్పుపైకి ఎక్కి ‘సూపర్ హీరోలు’ అవుతున్నారు. ఇప్పుడ వైరల్ అవుతున్న వీడియో కూడా రీల్స్ పిచ్చిని కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. అవును ఒక యువతి ఎండిన చెట్టు కొమ్మపైకి ఎక్కి ఊగుతూ రీల్ చేస్తుంది. ఈమె తనని తాను చెట్ల రాణి’ అని పిలుచుకుంటుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు నవ్వుతూనే ఉన్నారు.

చెట్లకు రాణి ఈ వైరల్ వీడియోలో పర్వతాల మధ్యలో ఒక ఎండిన చెట్టు ఉంది. ఆ చెట్టు కొమ్మల మధ్య లో ఎర్రటి చీర ధరించిన ఒక యువతి కుర్చుని ఉంది. ఆమె చాలా నాటకీయంగా మాట్లాడుతూ.. “నేను చెట్లకు రాణిని.. నా కథ అంత త్వరగా ముగియదు. సేనాపతి వెళ్లి రాజ్యంలో ఒకే ఒక రాణి ఉందని ప్రకటించండి. చెట్లకు మహారాణి. ఎవరూ చెట్లపై ఎవరికీ హక్కును పొందలేరు. చెట్లపై నాకు మాత్రమే హక్కు ఉంది. వాటిని రక్షించడం నా కర్తవ్యం. ఈ రోజు ఎవరైనా చెట్లకు హాని కలిగిస్తే వారిపై నేను నా ప్రతీకారం తీర్చుకోబోతున్నాను!” ఎందుకంటే నేను చెట్లకు రాణి అని చెబుతోంది. ఇది చూసి ఆ యువతి దైర్యానికి ఆశ్చర్యపోతున్నారు. చెట్లకు రాణి చెట్టుపై కూర్చున్న విశ్వాసం, మాట తీరు, నటనా శైలిని కూడా ఆనందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఆ వీడియోపై జనాలు కామెంట్ల వర్షం కురిపించారు. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో @miss_pooja_official_887 అనే యూజర్ షేర్ చేశారు. ఇప్పటివరకు దీనిని 1.5 కోట్ల మంది వీక్షించారు. 6 లక్షల మంది లైక్ చేశారు. ఈ వీడియోపై రకరకాల కామెంట్లతో స్పందిస్తున్నారు. ఒక యూజర్ “బ్రాంచ్ మేనేజర్‌కు పదోన్నతి లభించింది!” అని వ్యాఖ్యానించగా.. మరొక యూజర్ “నేను మిమ్మల్ని తర్వాత తీసే బాహుబలిలో నటింపజేస్తాను!” అని రాశాడు, మూడవ వ్యక్తి “ఇలాంటి వారు ఎక్కడి నుంచి వస్తారు అని కామెంట్ చేయగా.. మరొకరు చెట్లను రక్షించడం అటు ఉంచండి.. ముందు మీరు ఊగుతున్న “చెట్టు విరిగిపోతే.. తర్వాత ఏమి జరుగుతుందో ఆలోచించండి” అని వ్యాఖ్యానించాడు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే