AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral video: మణికే మాగె హితే పాటకు మహిళ డ్యాన్స్‌….సూపర్బ్‌ అంటోన్న నెటిజన్లు..

'మణికే మాగె హితే'...సంగీతానికి సరిహద్దులు లేవని నిరూపించిన పాట. శ్రీలంకకు చెందిన ర్యాప్‌ సింగర్‌ యొహాని....

Viral video: మణికే మాగె హితే పాటకు మహిళ డ్యాన్స్‌....సూపర్బ్‌ అంటోన్న నెటిజన్లు..
Bihu Dance
Basha Shek
|

Updated on: Oct 22, 2021 | 11:51 AM

Share

‘మణికే మాగె హితే’…సంగీతానికి సరిహద్దులు లేవని నిరూపించిన పాట. శ్రీలంకకు చెందిన ర్యాప్‌ సింగర్‌ యొహాని ఆలపించిన ఈ సాంగ్‌ అమితాబ్‌ బచ్చన్‌, మాధురీ దీక్షిత్‌, సోనూ నిగమ్‌ తదితర ప్రముఖుల మన్ననలు అందుకుంది. ఓ బాలీవుడ్‌ సినిమాలోనూ ఈ పాట హిందీ వెర్షన్‌ను వాడుతున్నారు. ఇక సోషల్‌ మీడియాలోనూ ఈ పాటకు ఎంతో క్రేజ్‌ ఉంది. ఒరిజనల్‌ సాంగ్‌కు తమ క్రియేటివిటీని జోడిస్తూ పలువురు నెటిజన్లు రీక్రియేషన్లు, రీమిక్స్‌లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ పాటను అనుకరిస్తూ ఓ మహిళ చేసిన డ్యాన్స్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పసుపు చీరలో ముస్తాబైన మహిళ ఇంటి డాబాపై ఎంతో ఉత్సాహంగా కాలు కదపడం మనం వీడియోలో చూడొచ్చు. ముఖ్యంగా పాటకు అనుగుణంగా ఆమె ముఖంలో పలికించిన ఎక్స్‌ప్రెషన్స్‌ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా ‘మీ డ్యాన్స్‌ సూపర్బ్‌గా ఉంది. ఆమె ఎక్స్‌ ప్రెషన్స్‌ చాలా బాగున్నాయి’ అంటూ వీడియోపై లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి నెటిజన్లను అమితంగా మెప్పిస్తోన్న ఈ వీడియోను మీరూ ఓసారి చూసేయండి.

View this post on Instagram

A post shared by Pakhi Roy (@_pakhiroy_)

Also read :

News Watch: బాబు, షా ని ఎందుకు కలుస్తున్నారు..! మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్.. (లైవ్ వీడియో)

PM Modi Addresses Nation Live Video: ప్రధాని మోదీ కీలక ప్రసంగం.. ఇది మీ వల్లే సాధ్యం అయ్యింది అంటూ… (లైవ్ వీడియో)

Follow Us
పీరియడ్స్ ఆలస్యం చేసే టాబ్లెట్లు వాడుతున్నారా? ప్రాణాలకే ముప్పు!
పీరియడ్స్ ఆలస్యం చేసే టాబ్లెట్లు వాడుతున్నారా? ప్రాణాలకే ముప్పు!
హీరోయిన్ వాణి విశ్వనాథ్ కూతురిని చూశారా.. ?
హీరోయిన్ వాణి విశ్వనాథ్ కూతురిని చూశారా.. ?
వేసవిలో శరీరం కూల్‌గా ఉండి.. మెరిసే చర్మం కోసం ఇవే బెస్ట్ టిప్స్
వేసవిలో శరీరం కూల్‌గా ఉండి.. మెరిసే చర్మం కోసం ఇవే బెస్ట్ టిప్స్
ఎక్కడ ఓడిపోయారే అక్కడ మీ స్థాయి ఏంటో చూపించబోతున్నారు..
ఎక్కడ ఓడిపోయారే అక్కడ మీ స్థాయి ఏంటో చూపించబోతున్నారు..
ఇటు పంత్, అటు గేల్ ఆల్‌టైమ్ రికార్డ్ బద్దలు కొట్టిన వైభవ్
ఇటు పంత్, అటు గేల్ ఆల్‌టైమ్ రికార్డ్ బద్దలు కొట్టిన వైభవ్
రైల్వే ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్.. స్టేషన్లలో ఫుడ్‌ రేట్స్ పెంపు
రైల్వే ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్.. స్టేషన్లలో ఫుడ్‌ రేట్స్ పెంపు
అప్పట్లోనే మణికొండలో ఇల్లు కట్టా.. ఇఫ్పుడు ధర ఎంతంటే..
అప్పట్లోనే మణికొండలో ఇల్లు కట్టా.. ఇఫ్పుడు ధర ఎంతంటే..
రోల్డ్‌గోల్డ్‌ నగలు వేసుకుంటే చర్మంపై దురద వస్తోందా? ఇలా చేస్తే..
రోల్డ్‌గోల్డ్‌ నగలు వేసుకుంటే చర్మంపై దురద వస్తోందా? ఇలా చేస్తే..
ఇవి తింటే మీ బాడీ ఇమ్యూనిటీకి పవర్ హౌస్‌లా మారిపోతుంది!
ఇవి తింటే మీ బాడీ ఇమ్యూనిటీకి పవర్ హౌస్‌లా మారిపోతుంది!
'నాన్న ఎందుకో వెనకబడ్డాడు'.. హృదయాలను తాకే కవిత
'నాన్న ఎందుకో వెనకబడ్డాడు'.. హృదయాలను తాకే కవిత