AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Valentines week: నా ప్రేమవు నువ్వంటూ.. భర్తకు వెరైటీగా వాలెంటైన్స్ డే గిఫ్ట్‌ ఇచ్చిన ఇల్లాలు.. చూస్తే..

ఫిబ్రవరి నెల అంటేనే యువతీ యువకుల్లో ఏదో కొత్త ఉత్సహం కనిపిస్తుంది. ఈ నెల మొదటి రెండోవారం మొదలైన దగ్గర నుంచి సోషల్‌ మీడియా వేదికగా వాలంటైన్స్‌ వీక్‌ సందడి మొదలవుతుంది. గత రెండు మూడు రోజులుగా ఎక్కుడ చూసినా ఇదే హడావుడి హంగామా సందడి చేస్తోంది. సోషల్‌ మీడియా వేదికగా వాలంటైన్స్‌ వీక్‌ సంబంధించిన పోస్టులు, రీల్స్‌ తెగ వైరల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ ఇల్లాలు తన భర్త కోసం చేసిన ప్రేమ కానుక నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Valentines week: నా ప్రేమవు నువ్వంటూ.. భర్తకు వెరైటీగా వాలెంటైన్స్ డే గిఫ్ట్‌ ఇచ్చిన ఇల్లాలు.. చూస్తే..
Homemade Valentines Gifts
Jyothi Gadda
|

Updated on: Feb 13, 2025 | 12:52 PM

Share

ప్రపంచవ్యాప్తంగా రేపు ప్రేమికుల దినోత్సవం జరుపుకోనుంది.. ప్రేమలో ఉన్నవారు ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. ఈ బహుమతులు వారి సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి. ఈ బహుమతులలో ప్రేమకు చిహ్నంగా చెప్పే హృదయానికి ఎల్లప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. అందుకే చాలా మంది హార్ట్‌ సింబల్‌తో ఉండే వివిధ రకాలైన గిఫ్ట్‌లను తమ ప్రియమైన వారికోసం కొనుగోలు చేస్తుంటారు. మరికొందరు తమ ప్రేమనంతా కరిగించి పోతపోసినట్టుగా స్వయంగా బహుమతులు తయారు చేసి ఇస్తుంటారు. అయితే, ఈ వాలెంటైన్స్‌ డే అనేది కేవలం ప్రేమించుకుంటున్న వారికి మాత్రమే కాదు..పెళ్లైన దంపతులకు కూడా ప్రత్యేకమే. అవును పెళ్లి తర్వాత కూడా భార్యభర్తలు అంతే ప్రేమగా ఉంటారని చెప్పేందుకు ఉదాహరణగా ఇంటర్‌నెట్‌లో ఓ వీడియో వైరల్‌ అవుతోంది.

ఫిబ్రవరి నెల అంటేనే యువతీ యువకుల్లో ఏదో కొత్త ఉత్సహం కనిపిస్తుంది. ఈ నెల మొదటి రెండోవారం మొదలైన దగ్గర నుంచి సోషల్‌ మీడియా వేదికగా వాలంటైన్స్‌ వీక్‌ సందడి మొదలవుతుంది. గత రెండు మూడు రోజులుగా ఎక్కుడ చూసినా ఇదే హడావుడి హంగామా సందడి చేస్తోంది. సోషల్‌ మీడియా వేదికగా వాలంటైన్స్‌ వీక్‌ సంబంధించిన పోస్టులు, రీల్స్‌ తెగ వైరల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ ఇల్లాలు తన భర్త కోసం చేసిన ప్రేమ కానుక నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ప్రేమ కోసం ఖరీదైన కానుకలే కాదు. ఇలాంటి గిఫ్ట్‌ కూడా ఉంటుందని చెబుతోంది. ఇంతకీ ఆ మహిళ తన భర్త కోసం వాలెంటైన్స్‌ గిఫ్ట్‌గా ఏం ఇచ్చిందో వీడియోలో చూడాల్సిందే..

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్‌నెట్‌లో వేగంగా వైరల్‌ అవుతోంది. వీడియోలో ఒక మహిళ తన భర్త కోసం వెరైటీగా చపాతీలు తయారు చేసింది. రోజూ రెగ్యూలర్‌గా చేసే రోటీలను కాస్త భిన్నంగా తయారు చేసింది. వాటిని తన భర్తకు వాలెంటైన్స్ డే బహుమతిగా ఇచ్చింది. ప్రేమకు చిహ్నంగా చెప్పుకునే ఎరుపు రంగుతో పాటు ఆకు పచ్చ రంగులో రెండు చపాతీలను తయారు చేసింది. వాటి మధ్యలో హార్ట్‌ సింబల్‌ ఆకారంలో చిన్న ముక్కలు అతికించింది. గ్రీన్‌ కలర్‌ చపాతీలో రెడ్‌కలర్‌ హార్ట్‌, రెడ్‌కలర్‌లో గ్రీన్‌ కలర్‌ హార్ట్‌ సింబల్‌ని పెట్టి అతనికి అందించింది. ఇదంతా వీడియో తీసి “వాలెంటైన్స్ డే చపాతీ” అనే క్యాప్షన్ తో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది.. యధావిధిగానే వీడియో కాస్త విపరీతంగా వైరల్‌ అవుతోంది. నెటిజన్లు సైతం పెద్ద సంఖ్యలో తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

టీవీ ఎంత దూరం నుంచి చూడాలి.. కళ్లు పాడవకుండా ఉండాలంటే ఇవి తప్పక..
టీవీ ఎంత దూరం నుంచి చూడాలి.. కళ్లు పాడవకుండా ఉండాలంటే ఇవి తప్పక..
యవ్వనంలో చేసే ఆ చిన్న తప్పులు.. కష్టాలను తెస్తాయా.? చాణక్యుడి మాట
యవ్వనంలో చేసే ఆ చిన్న తప్పులు.. కష్టాలను తెస్తాయా.? చాణక్యుడి మాట
దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!
దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!
ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ
ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ
అందంలో మాత్రం అజంతా శిల్పం
అందంలో మాత్రం అజంతా శిల్పం
తగ్గేదేలే అక్కా.. జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న..
తగ్గేదేలే అక్కా.. జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న..
జన్ ధన్ ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసా? కీలక వివరాలు వెల్లడి
జన్ ధన్ ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసా? కీలక వివరాలు వెల్లడి
ఒక పరుగు తేడా..చివరి బంతి వరకు ఊపిరి బిగబట్టించిన మ్యాచ్‌లివే
ఒక పరుగు తేడా..చివరి బంతి వరకు ఊపిరి బిగబట్టించిన మ్యాచ్‌లివే
ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు!లాభాలు తెలిస్తే
ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు!లాభాలు తెలిస్తే
భారతదేశంలో మరో పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. స్టైలిష్‌ లుక్‌తో..
భారతదేశంలో మరో పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. స్టైలిష్‌ లుక్‌తో..
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు