
చిరుతలు, సింహాలు, పులులకు దాదాపు అందరూ భయపడతారు. కానీ, కొంతమంది మాత్రం డేర్ చేసి వాటిని కూడా దగ్గరకు తీసుకుంటారు. సెల్ఫీలు కూడా దిగుతారు. ఇక్కడ ఒక మహిళ కూడా ఒక పెద్ద చిరుతను ముద్దు చేసింది. ఆ వీడియో కాస్త వైరల్‌గా మారింది. వీడియోలో ఒక పెద్ద చిరుత పిల్లిలా ప్రవర్తిస్తోంది. ఎందుకంటే.. ఆ చిరుతను అప్యాయంగా కౌగిలించుకొని, ముద్దు పెట్టడంతో చిరుత కూడా సిగ్గుపడింది.
అయినా అందమైన అమ్మాయి ముద్దుపెట్టాలని కానీ, ఎంతటి మాగాడైన మాట వినాల్సిందే. అలాంటి చిరుత ఒక లెక్కా.. అంటున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు. ఈ వీడియోను లిసాటోరాజాక్వెలైన్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఏప్రిల్ 6న షేర్ చేయబడిన ఈ వీడియోకు 2 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి