వామ్మో ఇదేం పిచ్చి..! ఐదేళ్ల నుంచి ఇంటి గోడలను తింటున్న మహిళ..

Women Eat Walls: ప్రపంచంలో కొంతమంది వింత వ్యక్తులు ఉంటారు. వీరు అలవాట్లు, ప్రవర్తన చాలా వింతగా ఉంటాయి. అమెరికాలోని మిచిగాన్‌ నివాసి నికోల్‌ కూడా అలాంటి

వామ్మో ఇదేం పిచ్చి..! ఐదేళ్ల నుంచి ఇంటి గోడలను తింటున్న మహిళ..
Women
Follow us
uppula Raju

|

Updated on: Oct 28, 2021 | 9:19 AM

Women Eat Walls: ప్రపంచంలో కొంతమంది వింత వ్యక్తులు ఉంటారు. వీరు అలవాట్లు, ప్రవర్తన చాలా వింతగా ఉంటాయి. అమెరికాలోని మిచిగాన్‌ నివాసి నికోల్‌ కూడా అలాంటి వ్యక్తి కిందకే వస్తుంది. ఈమె గత ఐదేళ్లుగా వింతగా ప్రవర్తిస్తుంది. ఇటీవల ఆమె ఒక టీవీ ప్రోగ్రామ్ ద్వారా తన వింత వ్యసనం గురించి చెప్పింది. అది వింటే మీరు షాక్‌ అవుతారు.. అదేంటంటే ఆమె గత ఐదేళ్లుగా ఇంట్లోని గోడలని తింటుంది. ఈ అలవాటు గురించి తెలిసి ఇప్పుడు అందరు ఆశ్చర్యపోతున్నారు.

ఓ టీవీ ఇంటర్వూలో నికోల్ ఈ విధంగా చెప్పింది. పొడి గోడ సువాసన అంటే తనకు బాగా ఇష్టమని చెప్పింది. అంతేకాదు తాను ఒక వారంలో మూడు చదరపు అడుగుల గోడని తింటానని తెలిపింది. ఆమె ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత కూడా ఈ అలవాటుని మానుకోలేదు. నికోల్ తన ఇంట్లోనే కాకుండా ఇతరుల ఇళ్ల గోడలను కూడా తింటుందని అతని బంధువులు చెబుతున్నారు. ఇది వినడానికి వింతగా ఉన్నా నిజమైన విషయం. ఐదేళ్ల క్రితం నికోల్ గోడలను తినడం అలవాటు చేసుకుంది.

ఆమె తల్లి మరణించడంతో డిప్రెషన్‌కి గురై గోడలు తినడం మొదలుపెట్టింది. ఈ వ్యసనం వల్ల తాను చాలా ఇబ్బంది పడాల్సి వస్తోందని నికోల్ చెబుతోంది. కానీ గోడలను తినకుండా ఉండలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తుంది. అయితే తాజాగా నికోల్ రకరకాల గోడలను ఇష్టపడుతుంది. మందపాటి, సన్నని గోడల రుచి చాలా భిన్నంగా ఉంటుందని చెప్పింది. ఈ మహిళ గోడల ఆకృతిని, రుచిని ఎక్కువగా ఇష్టపడుతానని చెప్పింది. ఇవి తిన్నప్పుడు ఒక తెలియని అనుభూతి కలుగుతుందని వివరించింది.

అయితే నికోల్‌ ఈ అలవాటు గురించి బహిర్గతం చేయడంతో వైద్యులు ఆమెకు ఆరోగ్య హెచ్చరిక ఇస్తున్నారు. గోడలకు వేసే పెయింట్ లో హానికరమైన రసాయనాలు ఉంటాయని, వాటి వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. దీని కారణంగా వారి పేగులలో సమస్యలు ఏర్పడుతాయన్నారు. మరోవైపు ఈ వ్యసనాన్ని వదిలించుకోవాలని చాలా ప్రయత్నం చేస్తున్నప్పటికీ వదలలేకపోతున్నానని నికోల్ చెబుతుంది.

చాణక్యనీతి: ఈ దీపావళికి లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే చాణక్య చెప్పే ఈ 4 విషయాలు తెలుసుకోండి..

T20 World Cup 2021: టోర్నమెంట్ నుంచి నిష్క్రమించే ప్రమాదంలో టీమ్ ఇండియా..! ఈ 4 కారణాల వల్లే..?

Inspirational Video: ఈ చిన్నారికి కాళ్లు లేకపోయినా అందరి కళ్లను తన వైపు తిప్పుకుంటోంది..

సినిమాలకు గుడ్ బై చెప్పేసిన 12th ఫెయిల్ హీరో ఆస్తుల వివరాలివే
సినిమాలకు గుడ్ బై చెప్పేసిన 12th ఫెయిల్ హీరో ఆస్తుల వివరాలివే
మద్యం మత్తులో భార్యను కొట్టి చంపిన భర్త.. కోపంతో స్థానికులు చేసిన
మద్యం మత్తులో భార్యను కొట్టి చంపిన భర్త.. కోపంతో స్థానికులు చేసిన
క్యాచ్ మిస్ చేసిన సర్ఫరాజ్.. వీపుపై ఒక్కటిచ్చిన రోహిత్
క్యాచ్ మిస్ చేసిన సర్ఫరాజ్.. వీపుపై ఒక్కటిచ్చిన రోహిత్
ప్రియుడి మోజులో భార్యల కిరాతకం.. స్కెచ్ వేసి మరీ భర్తల హతం
ప్రియుడి మోజులో భార్యల కిరాతకం.. స్కెచ్ వేసి మరీ భర్తల హతం
అల్లు వారబ్బాయికి అంత బాగా కలిసొచ్చిన చోటు.. అందుకే పుష్ప2 ఈవెంట్
అల్లు వారబ్బాయికి అంత బాగా కలిసొచ్చిన చోటు.. అందుకే పుష్ప2 ఈవెంట్
లక్నో కెప్టెన్‌ లిస్ట్‌లో ముగ్గురు.. సడన్‌గా తెరపైకి మరోపేరు
లక్నో కెప్టెన్‌ లిస్ట్‌లో ముగ్గురు.. సడన్‌గా తెరపైకి మరోపేరు
తుఫాన్‌ బీభత్సం.. వరదలో చిక్కుకున్న కుక్క కోసం ఓ వ్యక్తి సాహసం..!
తుఫాన్‌ బీభత్సం.. వరదలో చిక్కుకున్న కుక్క కోసం ఓ వ్యక్తి సాహసం..!
IND vs AUS: హెడ్ కోచ్ లేకుండానే పింక్ బాల్ టెస్ట్ ఆడతారా..?
IND vs AUS: హెడ్ కోచ్ లేకుండానే పింక్ బాల్ టెస్ట్ ఆడతారా..?
ఇంకో రెండు వారాలు.. తప్పదంటున్న రకుల్‌.! గ్లామర్ డోస్ మాత్రం వేరే
ఇంకో రెండు వారాలు.. తప్పదంటున్న రకుల్‌.! గ్లామర్ డోస్ మాత్రం వేరే
మద్యం చట్టాలపై ప్రభుత్వం కొత్త నొటిఫికేసన్‌.. కొత్త నిబంధనలు
మద్యం చట్టాలపై ప్రభుత్వం కొత్త నొటిఫికేసన్‌.. కొత్త నిబంధనలు
హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా