AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: చెరువులో స్నానం చేస్తుండగా ఊహించని షాక్.. నీటిలో నల్లటి ఆకారం.. సీన్ కట్ చేస్తే

మొసలిని సముద్రపు అలెగ్జాండర్‌గా పిలుస్తుంటారు. నీటిలో మొసలికి ఎంతటి బలం ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాధారణంగా మొసలిని దూరం నుంచి చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. అలాంటిది అది మన ఎదురుగా వస్తే.. ఇంకేమైనా ఉందా.?

Viral Video: చెరువులో స్నానం చేస్తుండగా ఊహించని షాక్.. నీటిలో నల్లటి ఆకారం.. సీన్ కట్ చేస్తే
Viral Video
Ravi Kiran
|

Updated on: Jul 20, 2024 | 8:21 PM

Share

మొసలిని సముద్రపు అలెగ్జాండర్‌గా పిలుస్తుంటారు. నీటిలో మొసలికి ఎంతటి బలం ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాధారణంగా మొసలిని దూరం నుంచి చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. అలాంటిది అది మన ఎదురుగా వస్తే.. ఇంకేమైనా ఉందా.? ఓ వ్యక్తికి తన స్నేహితులు చేసిన సరదా పనికి ఇలాంటి వింత అనుభవమే ఒకటి ఎదురైంది. ఆ వీడియో చూస్తే మీరూ షాక్ కావడమే కాదు.. పొట్టచెక్కలయ్యేలా నవ్వుతారు.

ఇది చదవండి: ముఖం ఆకృతి మీలోని సీక్రెట్స్‌ను ఈజీగా చెబుతుందట.. అదెలాగంటే.?

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతోన్న వీడియో ప్రకారం.. ఓ ఇద్దరు వ్యక్తులు నదిలోకి దిగి స్నానం చేస్తున్నారు. ఒడ్డున ఉన్న ఓ స్నేహితుడు వీడియో తీస్తూ.. అటు వైపు చూస్తాడు. అంతలో ఆ ఇద్దరి వ్యక్తుల వెనుక నుంచి ఓ మొసలి వచ్చింది. అది అలా వారి ముందుకు వచ్చింది. అంతే.! దాన్ని చూడగానే ఆ ఇద్దరు దెబ్బకు అదిరిపడతారు. సదరు వ్యక్తులు ఇద్దరూ కూడా కిందా మీదా పడుతూ ఒడ్డుకు పరిగెత్తుకుని చేరుకుంటారు. ఇక చివరికి అది బొమ్మ మొసలి అని, స్నేహితుడు చేసిన ప్రాంక్ అని తెలియడంతో.. హమ్మయ్యా.! అంటూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇది చదవండి: అప్పుడేమో రౌడీ బేబీ.. ఇప్పుడేమో వయ్యారాల నాటీ.. ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా

ఈ వీడియోను ‘m1yd’ అనే ఇన్‌స్టా హ్యాండిల్ ఇంటర్నెట్‌లో షేర్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటిదాకా కోట్ల మంది దీనిని వీక్షించగా.. లక్షల్లో లైకులు వచ్చిపడ్డాయి. అలాగే ఈ వీడియోపై నెటిజన్లు వరుసపెట్టి ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘బలహీనులు ఈ వీడియో చూస్తే గుండె ఆగి చస్తారు’ అంటూ ఒకరు కామెంట్ చేయగా.. ‘నవ్వి.. నవ్వి.. కన్నీళ్లు వస్తున్నాయి’ అంటూ మరొకరు కామెంట్ పెట్టారు. లేట్ ఎందుకు మీరూ ఓసారి వీడియోపై లుక్కేయండి.

ఇది చదవండి: ధైర్యమున్నోడు దడుసుకోవాల్సిందే.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా కుప్పలు తెప్పలుగా

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రెండోసారి ప్రెగ్నెన్సీ.. బేబీ బంప్ తో టాలీవుడ్ నటి పూర్ణ.. ఫొటోస్
రెండోసారి ప్రెగ్నెన్సీ.. బేబీ బంప్ తో టాలీవుడ్ నటి పూర్ణ.. ఫొటోస్
హైదరాబాద్‌ మధ్యలో కొత్తగా 6 లైన్ల భారీ రహదారి.. ట్రాఫిక్ ఇక ఉండదు
హైదరాబాద్‌ మధ్యలో కొత్తగా 6 లైన్ల భారీ రహదారి.. ట్రాఫిక్ ఇక ఉండదు
రుమాలి రోటీ అసలు ఉపయోగం ఇదా? తెలిస్తే నోరెళ్లబెడతారు..షాకింగ్
రుమాలి రోటీ అసలు ఉపయోగం ఇదా? తెలిస్తే నోరెళ్లబెడతారు..షాకింగ్
చికెన్‌లో ఏ పార్ట్ తింటే ఆరోగ్యానికి మంచిది.. ఈ ముక్కలు తింటే..
చికెన్‌లో ఏ పార్ట్ తింటే ఆరోగ్యానికి మంచిది.. ఈ ముక్కలు తింటే..
వైభవ్ జుజుబీ.! 18 ఫోర్లు, 8 సిక్సర్లతో ప్రభంజనం.. ఎవరంటే.?
వైభవ్ జుజుబీ.! 18 ఫోర్లు, 8 సిక్సర్లతో ప్రభంజనం.. ఎవరంటే.?
వెంకటేశ్ కూతురిగా కనిపించింది.. ఇప్పుడు హీరోయిన్‏లా..
వెంకటేశ్ కూతురిగా కనిపించింది.. ఇప్పుడు హీరోయిన్‏లా..
మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం కొత్త రూల్స్.. ఇకపై అలా..
మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం కొత్త రూల్స్.. ఇకపై అలా..
ఫ్లైట్‌ టిక్కెట్‌ ధరలపై ప్రభుత్వ కీలక నిర్ణయం..?
ఫ్లైట్‌ టిక్కెట్‌ ధరలపై ప్రభుత్వ కీలక నిర్ణయం..?
టీమిండియాకు బిగ్ షాక్..! గాయంతో మరో ప్లేయర్ ఔట్..?
టీమిండియాకు బిగ్ షాక్..! గాయంతో మరో ప్లేయర్ ఔట్..?
భారతదేశంలో ఇప్పటికీ రైళ్లు నడవని రాష్ట్రం ఉందని తెలుసా? ఎక్కడంటే
భారతదేశంలో ఇప్పటికీ రైళ్లు నడవని రాష్ట్రం ఉందని తెలుసా? ఎక్కడంటే