Viral Video: ఓరి మీ దుంపతెగ..! రోడ్ల మీద ఆ పనులేంట్రా బాబు..! సింగిల్స్ ఏమైపోవాలి!
Viral Video: సోషల్ మీడియాలో రకరకాల వీడియోలో ట్రెండ్ అవుతుంటాయి. ఇందులో కొన్ని ఫన్నిగా ఉండే వీడియోలు ఉంటే, మరి కొన్ని హృదయాలను కదిలించే వీడియోలు ఉంటాయి. కానీ ఇది మాత్రం పచ్చి మరింత ముదిరిపోయిందనేలా ఉంటుంది. ఇద్దరు ప్రేమ జంట బైక్‌పై వెళ్తూ ఏం చేస్తున్నారో చూస్తే మీరే షాక్ అవుతారు..

Viral Video: ప్రేమలో ఉన్నవారికి ప్రపంచం గురించి అవగాహన ఉండదని అంటారు. కానీ ఈ వీడియోలలో కొన్నింటిని చూసినప్పుడు ఈ మాట నిజమే అనిపిస్తుంది. కొంతమంది ప్రేమికులు రైళ్లు, మెట్రో, బస్సులు, పార్కులు వంటి బహిరంగ ప్రదేశాలలో ఇబ్బందికరంగా ప్రవర్తిస్తారు. వారు బహిరంగంగా కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం మీరు చూస్తారు. ఇప్పుడు అలాంటి వీడియో వైరల్ అయింది. ప్రేమికులిద్దరూ బైక్‌పై వెళ్తూ ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తున్నారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో కూడా జరిగిందని చెబుతున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఈ ప్రేమికులను మందలిస్తున్నారు.
ఇది కూడా చదవండి: BSNL: ప్రత్యేక ఆఫర్ పొడిగింపు.. కేవలం 1 రూపాయికే 30 రోజుల వ్యాలిడిటీ, డైలీ 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్
ఈ వీడియోను @Mithileshdhar అనే ఖాతా షేర్ చేశారు. ఆ యువకుడు బైక్ నడుపుతుండగా అతని ప్రియురాలు బైక్ ట్యాంక్ మీద కూర్చుని అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ జోక్ చేసుకుంటున్నారు. ప్రజలు తమను చూస్తున్నారనే ఆలోచన లేకుండా వారు ప్రవర్తిస్తున్నారు. కొందరు వారి వీడియోను కెమెరాలో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Slimmest Smartphone: ఇది ప్రపంచంలోనే అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్.. నేడు భారత్‌లో విడుదల
ఈ వీడియో ఆగస్టు 23న షేర్ అయ్యింది. అది వైరల్ అవుతుండగా పోలీసుల దృష్టికి వచ్చిందని చెబుతున్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించినందుకు ఆ జంటపై చర్యలు తీసుకోవాలని గోరఖ్‌పూర్ పోలీసులకు లేఖ రాశారు. ఈ వీడియోను ఇప్పటివరకు చాలా మంది చూశారు. ఈ వీడియోపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మీ తల్లిదండ్రుల గౌరవాన్ని వీధుల్లోకి తీసుకువచ్చే పని చేయకండి అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.
ये कपल गोरखपुर में बाइक से सैर कर रहा था। एक दूसरे से फेस-टू-फेस बात करने का ये तरीका बेहतर है। फिर भी पता नहीं क्यों पुलिस ने इनका 2500 रुपए का चालान काट दिया। pic.twitter.com/tG2uaghF6i
— Bhadohi Wallah (@Mithileshdhar) August 23, 2025
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




