AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: వామ్మో.. ఈ ఎద్దును ఒలంపిక్స్‌కి పంపిస్తే కప్పు ఖాయం గురూ..! ఫస్ట్‌ఫ్లోర్‌ నుంచి ఎలా దూకిందో చూస్తే…

సోషల్ మీడియాలో ఒక ఎద్దుకు సంబంధించిన అద్భుత వీడియో వైరల్ అవుతోంది. ఇందులో నిర్మాణంలో ఉన్న ఒక ఇంటి మొదటి అంతస్తులో నిలబడి ఉన్న ఒక ఎద్దు కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆ ఎద్దు అంత ఎత్తుకు ఎలా చేరుకుందో అని ఆశ్చర్యపోతున్నారు. కానీ, ఆ ఎద్దు ఫస్ట్‌ఫ్లోర్‌లో నిలబడి కిందకు దిగడానికి మార్గం కోసం చూస్తోంది. దానికి ఎట్నుంచి దిగాలో మార్గం కనిపించకపోవడంతో ధైర్యం కూడగట్టుకుని మొదటి అంతస్తు నుండి కిందకు దూకేసింది. ఈ దృశ్యం చాలా షాకింగ్‌గా ఉంది. ప్రజలు ఈ వీడియోను మళ్లీ మళ్లీ చూస్తున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే...

Watch: వామ్మో.. ఈ ఎద్దును ఒలంపిక్స్‌కి పంపిస్తే కప్పు ఖాయం గురూ..! ఫస్ట్‌ఫ్లోర్‌ నుంచి ఎలా దూకిందో చూస్తే...
Bull Jumped
Jyothi Gadda
|

Updated on: Aug 19, 2025 | 11:27 AM

Share

సోషల్ మీడియా అంటే నమ్మశక్యం అనే వార్తలు నిండివున్న అద్భుత ఫ్లాట్‌ఫామ్. ఇక్కడ మనుషులతో పాటుగా జంతువులు, పక్షులు, పాములు, మొక్కలు, చెట్లు అన్నింటికి సంబంధించి వింత వార్తలు, విచిత్ర దృశ్యాలు, ఫన్నీ సంఘటనలు ఎన్నో కనిపిస్తాయి. అయితే, తాజాగా ఎద్దు వీడియో వైరల్‌ అవుతోంది. ఇందులో ఒక ఎద్దు మొదటి అంతస్తు నుండి కిందకు దూకుతున్న దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది. భారీ శరీరంతో ఉన్న ఆ ఎద్దు ఒక్కసారిగా కిందకు దూకగానే పెద్ద శబ్దంతో నేలపై పడిపోతుంది. అంత ఎత్తునుండి దూకిన ఎద్దు ఎంతలా గాయపడి ఉండవచ్చు అనిపిస్తుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కొన్ని క్షణాల్లో ఎద్దు మళ్ళీ లేచి అక్కడి నుండి వెళ్లిపోతుంది.

ఈ వీడియోను డిస్కవర్ అగ్రికల్చర్ అనే ఖాతా ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. వేలాది మంది ఈ వీడియోను చూశారు. దీనికి చాలా లైక్‌లు వచ్చాయి. ఎద్దు చేసిన ఈ సాహసోపేతమైన పనికి ప్రజలు భిన్నమైన కామెంట్లు చేశారు. నెటిజన్లలో చర్చనీయాంశం ఎద్దు పైకప్పుపైకి ఎలా ఎక్కిందనేది. అయితే, ఈ వీడియోపై ఒకరు స్పందిస్తూ..నేను ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాంటి దృశ్యాన్ని చూడలేదు అని రాశారు. మరొకరు ఎద్దు మనుషుల కంటే బాగా దూకింది అని చమత్కరించారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో ఆశ్చర్యం కలిగించడమే కాకుండా, విచ్చలవిడి జంతువులు కొన్నిసార్లు ఎలా వింత పనులు చేస్తాయో ఆలోచించేలా చేస్తుంది. ఏదేమైనా, సోషల్ మీడియాలో ఇటువంటి వీడియోలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తాయి. చాలా వేగంగా వైరల్ అవుతాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఇతను పవన్ కళ్యాణ్ డై హార్ట్ ఫ్యాన్..! ఇండస్ట్రీలో తోపు..
ఇతను పవన్ కళ్యాణ్ డై హార్ట్ ఫ్యాన్..! ఇండస్ట్రీలో తోపు..
అబ్బాయిలు తాగినప్పుడు ఎందుకు ఏడుస్తారు?
అబ్బాయిలు తాగినప్పుడు ఎందుకు ఏడుస్తారు?
మహాశివరాత్రికి ముందుగానే..పురాతన శివాలయంలో అద్భుతం..! భక్తుల క్యూ
మహాశివరాత్రికి ముందుగానే..పురాతన శివాలయంలో అద్భుతం..! భక్తుల క్యూ
T20 World Cup: టీ20 ప్రపంచకప్ బరిలో ఐదుగురు ఫ్యూచర్ స్టార్స్..
T20 World Cup: టీ20 ప్రపంచకప్ బరిలో ఐదుగురు ఫ్యూచర్ స్టార్స్..
శ్మశానం నుంచి బిర్యానీ ఆర్డర్‌.. డెలివరీ బాయ్ ఏం చేశాడంటే..
శ్మశానం నుంచి బిర్యానీ ఆర్డర్‌.. డెలివరీ బాయ్ ఏం చేశాడంటే..
ఇసుక మేటల నుంచి పూర్తిగా బయటకు వచ్చిన శివాలయం.. అద్భుతంగా ఉంది
ఇసుక మేటల నుంచి పూర్తిగా బయటకు వచ్చిన శివాలయం.. అద్భుతంగా ఉంది
గుడిలో శఠగోపం ఎందుకు పెడతారు..? ఆ రహస్యం మీకు తెలుసా..?
గుడిలో శఠగోపం ఎందుకు పెడతారు..? ఆ రహస్యం మీకు తెలుసా..?
స్టార్ హీరోలతో సినిమాలు.. కానీ ఇప్పుడు కనిపించకుండాపోయింది..
స్టార్ హీరోలతో సినిమాలు.. కానీ ఇప్పుడు కనిపించకుండాపోయింది..
ఇన్‌స్టా రీల్ కోసం విద్యార్ధులు చేసి పనికి పోలీసుల పరుగులు..
ఇన్‌స్టా రీల్ కోసం విద్యార్ధులు చేసి పనికి పోలీసుల పరుగులు..
వైభవ్ సూర్యవంశీని వెంటనే అరెస్ట్ చేయండి.. ఆ దేశం డిమాండ్
వైభవ్ సూర్యవంశీని వెంటనే అరెస్ట్ చేయండి.. ఆ దేశం డిమాండ్