AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: దారిలో కనిపించిన తాచుపాము.. పెద్దపులి రియాక్షన్ చూస్తే షాకే..

పాము కనిపిస్తే పెద్ద పులి ఏం చేస్తుంది. పాము చకాచకా పారిపోతుందా..? లేదా పులి వెనక్కి తగ్గుతుందా..? అసలు పామ కరిస్తే పులి చనిపోతుందా...? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం మేం పట్టుకొచ్చాం. ఆ డీటేల్స్ కథనం లోపల తెలుసుకుందాం పదండి ..

Viral Video: దారిలో కనిపించిన తాచుపాము.. పెద్దపులి రియాక్షన్ చూస్తే షాకే..
Tiger Vs Snake
Ram Naramaneni
| Edited By: |

Updated on: Oct 13, 2025 | 11:26 AM

Share

పులి వేట ఎంత సాలిడ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎదురుగా ఉన్నది ఎలాంటి జీవి అయినా అవి బెదరవు. జంతువుల్లో పెద్ద పులి రారాజు. అటువంటి పెద్ద పులి ఓ నాగుపాము చూసి దడుచుకుంది. ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అదో ఫారెస్ట్‌ ఏరియాలా కనిపిస్తుంది. బాగా వాన కురిసి వెలడవంతో.. ఆ ప్రాంతంలో నీరు నిలిచింది. ఓ నాగుపాము ఆ నీటిని దాటుతూ కనిపించింది. ఇంతలో ఓ పెద్ద పులి అటుగా వచ్చింది. తన ముందున్న పామును చూసి, పులి అకస్మాత్తుగా ఆగిపోయింది. పాము తల తిప్పి పులి వైపు చూడగానే, ఆ భయంకరమైన వేటగాడి ధైర్యం అంతా పోయింది. పులి రెండు అడుగులు వెనక్కి తగ్గడం ప్రారంభించింది.

‘TheBigCatsEmpire’ అనే ఖాతా ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఒక పెద్ద పులి కోబ్రాను చూసి భయంతో వణుకుతున్నట్లు కనిపిస్తుంది. అడవి మధ్యలో నీటి ప్రవాహం సన్నని దారంలా ప్రవహిస్తుంది. ఒక పాము ఆ నీటిగుండా రోడ్డు దాటుతుంది. అదే రోడ్డు వెంబడి పులి ఒక పులి నడుస్తోంది. పామును చూడగానే పులి ఆగిపోయింది. పులి రావడం గమనించిన కోబ్రా తల తిప్పి దాని వైపు చూసింది. ఇది చూసిన పులి భయపడిపోయింది. రెండు అడుగులు వెనక్కి తగ్గడం ప్రారంభించింది. ఈ వీడియోను నెటిజన్స్ తెగ షేర్ చేస్తున్నారు. కానీ నాగుపాము కాటు వేస్తే పెద్దపులి చనిపోయే అవకాశం ఉంది. అది విడుదల చేసే విషం పరిమాణంపై పులి బతుకు ఆధారపడి ఉంటుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా