Funny Dance: ‘ఓరి నాయనో.. ఇదేం డ్యాన్స్‌రా అయ్యా!’.. వీడియో చూస్తే మతి పోవాల్సిందే.. మీరూ ఓ సారి చూడండి..

ఫేమస్ అయ్యేందుకు కొందరు చేసే ప్రయత్నాలు ఎలా ఉంటాయంటే.. వారి వీడియోలను చూసినవారు ‘వామ్మో వీళ్లే మనుషులురా బాబు’ అని అనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఒక మహిళ..

Funny Dance: ‘ఓరి నాయనో.. ఇదేం డ్యాన్స్‌రా అయ్యా!’.. వీడియో చూస్తే మతి పోవాల్సిందే.. మీరూ ఓ సారి చూడండి..
Saree Woman Insane Dance
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 07, 2023 | 8:55 AM

ప్రస్తుతం అందరికీ అందుబాటులో ఉన్న సోషల్ మీడియా ఒక వింత ప్రపంచం అని చెప్పుకోవాలి. అందులో ఫేమస్ అయ్యేందుకు కొందరు చేసే ప్రయత్నాలు ఎలా ఉంటాయంటే.. వారి వీడియోలను చూసినవారు ‘వామ్మో వీళ్లే మనుషులురా బాబు’ అని అనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఒక మహిళ చేసిన డ్యాన్స్ వీడియోను చూస్తే అదే భావన కలుగుతుంది. ఇంకా సోషల్ మీడియాలో ఆ వీడియోను చూసినవారంతా వింత వింత కామెంట్స్ చేస్తూ స్పందిస్తున్నారు.

ashiq.billota అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్ట్ అయిన ఈ వీడియోలో చూపించినట్లుగా.. చీర కట్టుకుని ఉన్న ఒక పల్లెటూరి మహిళ ఏదో తెలియని పాటకు డ్యాన్స్ వేయడాన్ని మనం చూడవచ్చు. ఇక ఆ డ్యాన్స్ సహజత్వానికి విరూద్ధంగా ఉండడంతో దానిని చూసినవారంతా నవ్వకుండా ఉండలేకపోతున్నారు. అంతేకాకుండా షేర్ చేస్తున్నారు.అలాగే ఈ వీడియోకు ఇప్పటివరకు దాదాపు 86 వేలకు పైగా వీక్షణలు వచ్చాయి. ఇంకా సుమారు 5 వేల లైకులు కూడా వచ్చాయి.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియోను ఇక్కడ చూడండి..

ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు నవ్వేసుకోవడంతో పాటు కామెంట్ చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఒక నెటిజన్ ‘అమెలా ఎవరూ డ్యాన్స్ చేయలేర’ని కితాబిచ్చాడు. అదే క్రమంలో ఇంకో నెటిజన్ ‘ఇంటర్నెట్‌లో ఇంకా ఏమేం చూడాల్సి వస్తుందో..?’ అంటూ రాసుకొచ్చాడు. మరో నెటిజన్ అయితే ‘నాన్నగారి ముద్దుల కూతురు ఎగరడానికి ప్రయత్నిస్తొంద’ని అన్నాడు. ఇలా నెటిజన్లు వారి వారి స్పందనలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!