Viral Video: బ్యూటీఫుల్ సీన్.. ఈ రామ చిలుకలు ఏం చేస్తున్నాయో మీరేమైనా చెప్పగలరా?

Viral Video: పక్షులలో అందమైన పక్షులు చాలానే ఉంటాయి. అందరికీ సుపరిచితమైన వాటిలో మాత్రం రామ చిలుక, నెమలి గురించి ప్రధానంగా చెప్పుకోవచ్చు.

Viral Video: బ్యూటీఫుల్ సీన్.. ఈ రామ చిలుకలు ఏం చేస్తున్నాయో మీరేమైనా చెప్పగలరా?
Parrots

Updated on: Jul 19, 2022 | 8:00 PM

Viral Video: పక్షులలో అందమైన పక్షులు చాలానే ఉంటాయి. అందరికీ సుపరిచితమైన వాటిలో మాత్రం రామ చిలుక, నెమలి గురించి ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇందులోనూ.. రామ చిలుకకు ఉండే ప్రాధాన్యత ఇంకా స్పెషల్. రామ చిలుకల్లో చాలా జాతులు ఉంటాయి. వాటికి మనుషులకు ఉన్నట్లుగా తెలివి ఉంటుంది. మనుషుల్లాగే మాట్లాడగల సామర్థ్యం కలిగి ఉంటాయి. వాటి పలుకు కూడా చాలా అందంగా ఉంటాయి. అందుకే ఎవరి మాటలైనా అందంగా ఉంటే.. చిలుకపలుకుల్లా ఉన్నాయంటూ కితాబిస్తారు. అంతలా ఆకట్టుకుంటాయి మరి రామ చిలుకలు.

అయితే, తాజాగా రామ చిలుకలకు సంబంధించిన ఓ బ్యూటీఫుల్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. మనుషుల్లాగే పక్షులు, జంతువుల్లోనూ తమ భాగస్వామి పట్ల ప్రేమను కురిపిస్తాయి. ఈ వీడియోలో ఉన్న రామ చిలుకల జంట కూడా ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను అపూరూపంగా చూపించుకుంటున్నాయి. సరదాగా ఆటలాడుతున్నాయి. చూడటానికి ముద్దులాటలా ఉన్న.. అవి చేసే శద్ధాలు చాలా డిఫరెంట్‌గా, అందంగా ఉన్నాయి. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది వైరల్ అయ్యింది. రామ చిలుకల ప్రేమను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. కొందరు ఆ చిలుకలు ఏం చేస్తున్నాయో అర్థం కాక.. సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ బ్యూటీఫుల్ వీడియోను మీరూ చూసేయండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us