Photo Puzzle: తస్సాదియ్యా.! ఈ ఫోటోలో ‘8001’ నెంబర్‌ను కనిపెడితే మీరు తెలివైనవారే

|

Aug 22, 2024 | 11:00 AM

మళ్లీ మీ ముందుకు ఓ ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోను తీసుకొచ్చేశాం. ఇది మీ కంటికి సవాల్‌ విసురుతుంది. అలాగే మీ మైండ్‌ను కూడా బంతాట ఆడేస్తుంది. మీకు ఇచ్చే సమయం కేవలం 7 సెకన్లు మాత్రమే. మీవి డేగ కళ్ళలైతే ఆ లోపే మీరు సమాధానాన్ని కనిపెట్టాలి.

Photo Puzzle: తస్సాదియ్యా.! ఈ ఫోటోలో 8001 నెంబర్‌ను కనిపెడితే మీరు తెలివైనవారే
Photo Puzzle 1
Follow us on

మళ్లీ మీ ముందుకు ఓ ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోను తీసుకొచ్చేశాం. ఇది మీ కంటికి సవాల్‌ విసురుతుంది. అలాగే మీ మైండ్‌ను కూడా బంతాట ఆడేస్తుంది. మీకు ఇచ్చే సమయం కేవలం 7 సెకన్లు మాత్రమే. మీవి డేగ కళ్ళలైతే ఆ లోపే మీరు సమాధానాన్ని కనిపెట్టాలి. పైన పేర్కొన్న చిత్రాన్ని తీక్షణంగా గమనించారా..? ఏముంది.! అందులో అన్ని వరుసలలో 1008 నెంబర్ ఉందని అంటారు అంతే కదా.! అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఆ అంకెల మధ్యలో 8001 సంఖ్య కూడా దాగుంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి.? అదే ఇప్పుడు మేమిచ్చే టాస్క్. కొంచెం పరిశీలనగా ఫోటోను చూశారంటే.. కచ్చితంగా జవాబును మీరు కనిపెట్టగలరు. ఏంటీ.! బాసూ.. మీకు ఎంత వెతికినా 8001 సంఖ్యను గుర్తించలేకపోతున్నారా.. డోంట్ వర్రీ బ్రదర్.. కనిపెట్టినవారు సూపర్.. ఇక కనుక్కోలేనివారికి సమాధానం కింద ఇచ్చేశాం.

జవాబు కింద ట్వీట్‌లో చూడండి..

అర్ధమైందా.? జవాబు వచ్చేసి.. ఆ 8001 సంఖ్య నాలుగో వరుసలోని ఏడో గడిలో ఉంది. ఎలా ఉంది ఈ పజిల్.? నచ్చిందా.! అయితే మరో పజిల్‌తో మళ్లీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకూ సెలవు.. టాటా.. బైబై.. ఆదాబ్..