AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: చిన్నారి బయటకు వెళ్లకుండా గేటు వేశాడు.. కట్‌ చేస్తే.. వెన్నులో వణుకు పుట్టించే వీడియో

Viral Video: ప్రతి రోజు సోషల్‌ మీడియాలో రకరకాల వీడియోలు కనిపిస్తుంటాయి. అందులో కొన్ని వీడియోలు ఫన్నిగా ఉంటే మరిన్ని వీడియోలు షాకింగ్‌లా ఉంటే.. కొన్ని వెన్నులో వణుకు పుట్టించేలా ఉంటాయి. అలాంటి వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది..

Viral Video: చిన్నారి బయటకు వెళ్లకుండా గేటు వేశాడు.. కట్‌ చేస్తే.. వెన్నులో వణుకు పుట్టించే వీడియో
Subhash Goud
|

Updated on: Sep 20, 2025 | 1:32 PM

Share

Viral Video: మీ వెన్నులో వణుకు పుట్టించే హృదయ విదారకమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన వారు షాక్‌కు గురవుతారు. అయ్యో పాపం అనక మానరు. వైరల్ వీడియోలో ఒక యువకుడు, ఒక చిన్నారిపై భారీ గేట్ పడటం అందరిని షాక్‌కు గురి చేస్తుంది. ఆడుకుంటున్న చిన్నారి గేటు బయటకు వెళ్లకుండా తండ్రి గేటును వేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరుగుతుంది. గేటు పూర్తిగా వేసిన తర్వాత ఒక్కసారిగా చిన్నారి, తండ్రిపై పడుతుంది. దీంతో వాళ్లిద్దరు గేటు కింద నలిగిపోతారు. ఈ ప్రమాదకరమైన సంఘటన కేవలం సెకన్లలోనే ఆ కుటుంబ జీవితాన్ని మార్చివేసేది.

ఇది కూడా చదవండి: Smart Tvs: కళ్లు చెదిరే ఆఫర్లు.. 70 శాతం డిస్కౌంట్‌తో స్మార్ట్‌ టీవీలు!

ఇవి కూడా చదవండి

ఆ భారీ గేటు అకస్మాత్తుగా వారిపై పడిపోవడంతో వెంటనే అక్కడున్న వారు కాపాడేందుకు ప్రయత్నించారు. ఎట్టకేలకు వారు గేటును పైకి ఎత్తడంతో చిన్నారిని బయటకు లాగారు. తర్వాత ఆ తండ్రి కూడా గాయాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వీడియో అక్కడి సీసీ టీవీలో రికార్డ్‌ అయ్యింది.

ఇది కూడా చదవండి: LPG Cylinders: సెప్టెంబర్‌ 22 తర్వాత గ్యాస్‌ సిలిండర్‌ ధరలు తగ్గుతాయా?

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..