- Telugu News Photo Gallery Business photos Amazon Big Savings Sale! Up to 70 precent off on TVs from 32 to 75 inches and above from top brands like LG, Samsung, TCL, Sony
Smart Tvs: కళ్లు చెదిరే ఆఫర్లు.. 70 శాతం డిస్కౌంట్‌తో స్మార్ట్ టీవీలు!
Smart Tvs: ఈ సెల్‌లో వివిధ ఉత్పత్తిలపై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. అతిపెద్ద ముఖ్యాంశాలలో ఒకటి స్మార్ట్ టీవీ విభాగం. ఇక్కడ మీరు LG, Samsung, TCL, భారతీయ మార్కెట్‌లోని ఇతర ప్రముఖ బ్రాండ్‌లపై 70% వరకు తగ్గింపు పొందవచ్చు. అలాగే..
Updated on: Sep 20, 2025 | 12:31 PM

అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ 2025 ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఈ సెల్‌లో వివిధ ఉత్పత్తిలపై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. అతిపెద్ద ముఖ్యాంశాలలో ఒకటి స్మార్ట్ టీవీ విభాగం. ఇక్కడ మీరు LG, Samsung, TCL, భారతీయ మార్కెట్‌లోని ఇతర ప్రముఖ బ్రాండ్‌లపై 70% వరకు తగ్గింపు పొందవచ్చు.

స్మార్ట్ టీవీలపై అద్భుతమైన డీల్స్ పొందడమే కాకుండా, పలు బ్యాంకుల నుండి క్రెడిట్, డెబిట్ కార్డ్ ఆఫర్లతో అదనపు డిస్కౌంట్లను కూడా పొందవచ్చు. ఈ అమెజాన్ సేల్‌లో LG QNED 55 అంగుళాల 4K స్మార్ట్ టీవీని 49% భారీ తగ్గింపుతో పొందవచ్చు. ఇక 4K స్మార్ట్ టీవీ,QNED టెక్నాలజీతో టీవీలపై భారీ డిస్కౌంట్లు

అమెజాన్ సేల్‌లో TCL 55 అంగుళాల 4K అల్ట్రా HD స్మార్ట్ QLED గూగుల్ టీవీపై 70% తగ్గింపుతో లభిస్తుంది. అధిక నాణ్యత గల టీవీలపై ఇంత భారీ తగ్గింపు దొరకడం చాలా అరుదు.

అలాగే 60% తగ్గింపుతో ఈ Samsung 55 అంగుళాల స్మార్ట్ NEO QLED టీవీని పొందండి. అద్భుతమైన బ్రైట్‌నెస్, కాంట్రాస్ట్ కోసం NEO QLED టెక్నాలజీతో వస్తుంది. ప్రస్తుతం ఈ Samsung 65 అంగుళాల QLED స్మార్ట్ టీవీ Amazon సేల్‌లో 34% తగ్గింపుతో అందుబాటులో ఉంది.

TCL 98 అంగుళాల 4K స్మార్ట్ QD మినీ LED TV తో గృహ వినోదంలో అత్యున్నత అనుభూతిని పొందండి. ఇప్పుడు ఈ టీవీ 67% తగ్గింపుతో లభిస్తుంది. ఇవే కాకుండా ఈ సేల్‌లో ఎల్, శాంసంగ్, సోనీలతో పాటు తదితర అన్ని బ్రాండ్ల స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్‌తో పొందవచ్చు. స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.




