Viral Video: నమ్మక ద్రోహంలో కట్టప్పను మించిపోయిన ఆ చీమలు..నెటిజన్స్‌‌తో కంటతడి పెట్టిస్తున్న వీడియో..

స్నేహం.. ప్రపంచంలో ప్రేమించని మనిషి ఉంటాడేమో కానీ.. స్నేహం చేయని మనిషి ఉండరు. ఈ లోకంలో అన్ని  బంధాలను దేవుడే ఇస్తాడు.. కానీ స్నేహితుడిని

Viral Video: నమ్మక ద్రోహంలో కట్టప్పను మించిపోయిన ఆ చీమలు..నెటిజన్స్‌‌తో కంటతడి పెట్టిస్తున్న వీడియో..
Ant
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 23, 2021 | 5:58 PM

Viral Video: స్నేహం.. ప్రపంచంలో ప్రేమించని మనిషి ఉంటాడేమో కానీ.. స్నేహం చేయని మనిషి ఉండరు. ఈ లోకంలో అన్ని  బంధాలను దేవుడే ఇస్తాడు.. కానీ స్నేహితుడిని మాత్రం మనే ఎంచుకోవాలని అంటుంటారు. ఎవరో చెప్పినట్టు..’ ఒక్కసారి స్నేహం చేస్తే ఇక దాంపత్యమే స్నేహం చేసిన తర్వాత ఎదుటివారిలో చాలా తప్పులు కనిపిస్తాయట.. వీలైతే తప్పు అని చెప్పాలి లేకుంటే భరించాలి’. అయితే అన్ని స్నేహబంధాల సవ్యంగా ఉండవు. కొంతమంది నమ్మిన స్నేహితుడికి వెన్నుపోటు పొడుస్తారు. స్నేహితుడి చేతిలో దారుణంగా మోసపోయిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. అది స్నేహం తప్పు కాదు ఎంచుకున్న స్నేహితుడి తప్పు. అయితే నమ్మక ద్రోహం చేసే స్నేహితులు మనుషుల్లోనే కాదు. జంతువుల్లో, చిన్న చిన్నప్రాణుల్లోనూ ఉంటాయి. అందుకు సాక్షమే ఈ వీడియో..

ఈ వీడియోలో మూడు చీమలు.. కలిసి ఎక్కడికో వెళ్తున్నాయి.. దారిలో ఓ ఆకు పైకి ఎక్కాల్సి వచ్చింది. దాంతో చీమలు ఒకదానిపై ఒకటి ఎక్కి పైకి చేరుకున్నాయి. అయితే అవి పైకి ఎక్కడనికి సహాయం చేసిన మూడో చీమను మాత్రం అవి పైకి ఎక్కినా తర్వాత పట్టించుకొలేదు. పైకి వెళ్లిన తర్వాత అవి అక్కడి నుంచి వెళ్లిపోయాయి. తనకు ఆ రెండు చీమలు సాయం చేస్తాయని భావించిన ఈ చీమ ఆలా వాటికోసం ఎదురుచూస్తూ ఉండిపోయింది. ఇప్పుడు ఈవీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. చీమల్లోనూ నమ్మక ద్రోహం ఉంటుంది అని ఈ వీడియో నిరూపంచింది అని నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు. ఈ వీడియో కన్నీరు తెప్పిస్తుందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఆ అమాయక చీమ నమ్మక ద్రోహం జరిగిందని అంటున్నారు నెటిజన్లు.. ఈ వీడియో పై మీరు ఓ లుక్కేయండి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral News: బీహార్‌లో హాట్ టాపిక్‌గా మారిన నటుడు రామిరెడ్డి.. తెలుగు దివంగత నటుడు అక్కడ ఎందుకనేగా..

RK Selvamani: దర్శకుడు సెల్వమణి బర్త్ డే వేడుకలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోస్..

Mahesh Babu: సర్కారు వారి పాటకు శేఖర్‌ మాస్టర్‌ స్టెప్పులు.. సినిమా సెట్‌లో దిగిన ఫోటోను షేర్‌ చేస్తూ..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!