Viral Video: నీటిలో పాముల సయ్యాట… వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

చాలామందికి పాము అంటే చాలా భయం ఉంటుంది. పాము కనపడగానే ఒక్క ఉదుటన దూరంగా పరిగెడతారు.

Viral Video: నీటిలో పాముల సయ్యాట... వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
Snakes Video
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 23, 2021 | 2:09 PM

చాలామందికి పాము అంటే చాలా భయం ఉంటుంది. పాము కనపడగానే ఒక్క ఉదుటన దూరంగా పరిగెడతారు. కాగా పాములకు సంబంధించిన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. పాములు అంటే భయం ఉన్నవాళ్లు సైతం ఆ వీడియోలను చాలా ఇంట్రెస్ట్‌తో చూస్తారు. తాజాగా ఓ వీడియో ట్రెండ్ అవుతోంది. అందులో రెండు పాములు నీటిలో సయ్యాట ఆడుతున్నాయి. ఆ రెండు పాములు పెన వేసుకున్నాయి.. నాట్యం చేస్తూ కనిపించాయి. ఒకదాన్ని ఒకటి అల్లేసుకుని.. సయ్యాటలో మునిగితేలాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వీడియో చూడండి…

వీడియోలో, దాదాపు ఎనిమిది అడుగుల పొడవు ఉన్న రెండు పాములు నీటిలో నెమ్మదిగా ఒకదానికొకటి పెనవేసుకోవడం చూడవచ్చు. ఆ ప్రాంతం మొత్తం పచ్చదనంతో కప్పివేయబడింది. పాములు ఒక క్షణం ఆగి, ఒకదానికొకటి దూకుడుగా మెలికలు తిరిగాయి. ఈ వీడియోపై ఇంటర్నెట్‌లో విపరీతంగా షేర్ అవుతోంది. నెటిజన్లు విభిన్న కామెంట్లు పెడుతున్నారు. ‘అది పాములు సయ్యాట కాదు.. పోట్లాట’ అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు.. ‘రొమాన్స్ జీవితంలో ఓ భాగమ’ని మరొకరు పేర్కొన్నారు.

Also Read: మైకెల్ జాక్సన్ బాతుగా మళ్లీ పుట్టాడా ఏంటి.. మతి పోయేలా స్టెప్పులు, మూన్ వాక్

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో