Shocking video: పదేళ్ల బాలికపై తోడేలు దాడి చేసింది.. తన చిన్న పెంపుడు కుక్క కాపాడింది.. వీడియో చూస్తే..

|

Jul 27, 2021 | 2:14 PM

Dog Fight with Wolf: కుక్క అత్యంత నిజాయితీగల విశ్వాస జంతువు. అవసరమైతే తన ప్రాణాలను పణంగా పెట్టి తన యజమానిని రక్షిస్తుంటాయి. ఈ మాటలు మరోసారి నిజమైంది. మెస్సీ అనే నాలుగేళ్ల కుక్క..

Shocking video: పదేళ్ల బాలికపై తోడేలు దాడి చేసింది.. తన చిన్న పెంపుడు కుక్క కాపాడింది.. వీడియో చూస్తే..
Small Dog Fight With Coyote
Follow us on

కుక్క అత్యంత నిజాయితీగల విశ్వాస జంతువు. అవసరమైతే తన ప్రాణాలను పణంగా పెట్టి తన యజమానిని రక్షిస్తుంటాయి. ఈ మాటలు మరోసారి నిజమైంది. మెస్సీ అనే నాలుగేళ్ల కుక్క తన పదేళ్ల చిన్నారి ప్రాణాలను కాపాడింది. ఈ ఘటన కెనడాలో జరిగింది. లిల్లీ అనే అమ్మాయిపై కొయెట్ తోడేలు  దాడి చేసింది. అదే లిల్లీని తాను పెంచుకునే ఓ చిన్న కుక్క పిల్ల  రక్షించింది. అక్కడి సీసీటీవీల్లో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఇది చూసిన కుక్క నిజాయితీని ప్రశంసిస్తున్నారు. (10 సంవత్సరాల పిల్లలను రక్షించడానికి కొయెట్ తోడేలుతో చిన్న కుక్క పోరాటం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది)

Small Dog Fight Wolf

సంఘటన సరిగ్గా ఏమిటి?

కోవిడ్ సమయంలో కెనడాలోని రోడ్లు  నిర్మానుష్యంగా మారిపోయాయి. అదే సమయంలో లిల్లీ అనే పదేళ్ల అమ్మాయి తనకు ఎంతో ఇష్టమైన మెస్సీ అనే కుక్కతో కలిసి నడకకు వెళ్ళింది. అయితే, అదే సమయంలో ఓ  కొయెట్ జాతి తోడేలు బాలికపై దాడి చేసింది.  తోడేలును చూసిన ఆ చిన్నారి తన కుక్కను అక్కడికక్కడే వదిలేసి పారిపోయింది. తోడేలు కూడా ఈ అమ్మాయిని వెంటాడింది. ఈ దృశ్యాలు వీడియోలో రికార్డు అయ్యాయి.

వీడియో చూడండి:

 

ఇది కూడా చదవండి: Tirumala Electric Buses: తిరుమల టూ తిరుపతి

ఇది కూడా చదవండి: ఎలక్ట్రికల్ బస్సులు.. కొండలపై ఎకో ఫ్రెండ్లీ ప్రయాణం

ఇది కూడా చదవండి: Petrol Diesel Price: పట్టణవాసులకు గుడ్ న్యూస్.. స్థిరంగా పెట్రో ధరలు..ఏపీలో మాత్రం..

ఇది కూడా చదవండి: Rivers overflowing: తెలుగు రాష్ట్రాల్లో నదీ జలాల ఉరుకులు.. పరుగులు.. నిండుకుండలా ప్రాజెక్టులు