Viral Video: రెచ్చగొట్టారు.. రచ్చ చేసింది.. రైనో దాడి చేస్తే ఇలాగే ఉంటుంది మరి..!

Viral Video: మామూలుగా అయితే, ఏ జంతువులైనా వాటికి హాని చేయనంత వరకు మనుషుల జోలికి రావు. కానీ, ఎప్పుడైతే వాటిని రెచ్చగొట్టేలా ప్రవర్తించినా, ఆపద వచ్చిందని..

Viral Video: రెచ్చగొట్టారు.. రచ్చ చేసింది.. రైనో దాడి చేస్తే ఇలాగే ఉంటుంది మరి..!
Rhino
Follow us

|

Updated on: Oct 29, 2021 | 10:04 AM

Viral Video: మామూలుగా అయితే, ఏ జంతువులైనా వాటికి హాని చేయనంత వరకు మనుషుల జోలికి రావు. కానీ, ఎప్పుడైతే వాటిని రెచ్చగొట్టేలా ప్రవర్తించినా, ఆపద వచ్చిందని అవి గ్రహించినా, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఎదుటవారిపై దాడికి దిగుతాయి. ఇక్కడ ఓ ఖడ్గ మృగానికి కూడా అలానే కోపం వచ్చింది. దాంతో అది పర్యాటకులకు చుక్కలు చూపించింది. ఓ రేంజ్‌లో తరిమింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో ఏముందంటే.. టూరిస్టులు వెళ్తున్న దారిలో ఓ ఖడ్గమృగం కనిపించింది. రోడ్డుకు అడ్డుగా నిలబడింది. అది చూసిన డ్రైవర్ కాస్త దూరంగానే జీపును ఆపాడు. జీపు అల్లంత దూరాన ఆగినప్పటికీ.. దానికి కోపం నశాలానికి అంటినట్లుంది. మొదట మెల్లగా వారివైపు రాసాగింది. అది చూసిన జీపు డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బండిని వెనక్కి నడపడం మొదలుపెట్టాడు. జీపు వెనక్కి కదులుతుండటంతో ఆ రైనా కూడా స్పీడ్ పెంచింది. రైనా పరుగులు పెడుతూ జీపు వైపు రాసాగింది. దాంతో టూరిస్టులు ఓరి దేవుడా అంటూ కంగారుపడ్డారు. అది తమపై దాడి చేస్తుందేమో అని ఆందోళన చెందారు. జీపు వేగంగా వెనక్కి వెళ్తున్న కొద్దీ రైనో కూడా పరుగు వేగం పెంచింది. దాంతో టూరిస్టులకు చుక్కలు కనిపించాయి. ఇలా వారిని అర కిలోమీటర్ దూరం వెంబడించిన రైనో… చివరకు ఓచోట ఆగి పక్కకు వెళ్లిపోయింది. కాగా, ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్‌నెట్‌లో తెగ వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు.

Also read:

Hyderabad: కొడుకును చంపినోడు కళ్లముందే దర్జాగా తిరుగుతున్నాడని రగిలిపోయాడు.. ఆ తరువాత ఏం చేశాడంటే..

Tiger in Telangana: తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో పెద్దపులి కలకలం.. పశువుల కాపరి మృతి..

Viral News: ఎయిర్‌క్రాఫ్ట్‌ రెస్టారెంట్‌.. విమానంలో తింటున్న ఫీలింగ్‌.. అందరూ ఆహ్వానితులే..!

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?