Viral Video: నేనాడితే లోకమే ఆడదా..! బెలూన్‌తో ఆటలాడిన పప్పీ.. వీడియో చూసి ఫిదా అవుతున్న నెటిజన్లు

Puppy play with balloons: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం జంతువులకు సంబంధించిన వీడియోలు చాలా వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి

Viral Video: నేనాడితే లోకమే ఆడదా..! బెలూన్‌తో ఆటలాడిన పప్పీ.. వీడియో చూసి ఫిదా అవుతున్న నెటిజన్లు
Dog Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 26, 2022 | 9:06 AM

Puppy play with balloons: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం జంతువులకు సంబంధించిన వీడియోలు చాలా వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. అయితే.. జంతువులకు.. మనుషులకు ఎక్కువ సాన్నిహిత్యం ఉంటుంది. ఈ పెంపుడు జంతువుల్లో కుక్కను పెంచుకునేందుకు చాలామంది ఇష్టపడుతుంటారు. ఎందుకంటే.. ఇది ముద్దు ముద్దుగా ఉండటంతో పాటు.. యజమానికి విధేయంగా ఉంటుంది. అవసరమైతే ప్రాణాలు ఇచ్చేందుకు కూడా వెనకాడదు. తాజాగా శునకానికి (Dog) సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. పప్పీ బెలున్‌తో ఆడుకుంటున్న వీడియో (Viral Video) చూసిన డాగ్స్ లవర్స్, నెటిజన్స్ తెగ సంబరపడుతున్నారు. కుక్కలు ఆడుకోవడం మీరు తప్పక చూసి ఉంటారు. కానీ.. ఇలా ఆడుకోవడాన్ని మాత్రం చూడలేదంటూ పేర్కొంటున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక చిన్న కుక్క పిల్ల బెలూన్‌తో చాలా ఆనందంగా ఆడుకోవడాన్ని మీరు చూడవచ్చు. బెలూన్ దారాన్ని నోటితో పట్టుకోని ఆడుకుంటుంది. అయితే.. దారం నోటినుంచి జారుకోగానే.. ఎగురుతున్న బెలూన్‌ను మళ్లీ మళ్లీ పట్టుకుంటూ సరదాగా ఆడుకుంటుంది. సోషల్ మీడియాలో ఈ వీడియోని యూజర్లు తెగ ఇష్టపడుతున్నారు. దీంతోపాటు తమలాగే.. ఆడుకుంటుందని నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీడియోను చూడండి..

వైరల్ వీడియో..

ఈ ఫన్నీ వీడియోను సోషల్ మీడియా ట్విట్టర్‌లో @buitengebieden_ యూజర్ షేర్ చేశారు. కేవలం 19 సెకన్ల ఈ వీడియోకు ఇప్పటి వరకు 2 లక్షల 10 వేలకు పైగా వీక్షించగా.. 16 వేల మందికి పైగా లైక్ చేశారు. అదే సమయంలో.. వీడియో చూసిన తర్వాత నెటిజన్లు బాల్యం గుర్తుకువస్తుందంటూ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.

Also Read:

Viral Photo: తగ్గేదేలే! మీ కళ్లకు పరీక్ష.. ఈ ఫోటోలో పామును కనిపెట్టడం అంత ఈజీ కాదండోయ్..

పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్