
సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు జనాలను ఎప్పటికప్పుడూ ఆకర్షిస్తూ ఉంటాయి. ఇవి వారికి తెలివతేటలను సవాల్ చేస్తాయి. అందుకే జనాలు కూడా వాటిని సవాల్‌గా తీసుకొని సాల్వ్ చేసేందుకు ప్రయత్నిస్తారు. ఈ నిరంతరం ప్రక్రియ అనేది జనాల ఆలోచనా శక్తిని పెంచడంలో, పరిశీలనా నైపుణ్యాలను పెంచడంతో ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే వారికి నిజ జీవింతంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడంలో కూడా ఎంతగానో సహాయపడుతుంది.
మీరు కూడా ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలను సాల్వ్ చేయడం ద్వారా తెలివితేటలను పెంచుకోవాలి అనుకుంటే మీరు ఇదే మంచి అవకాశం. ప్రస్తుతం సోషల్ మీడియాలో అచ్చం అలాంటి ఒక చిత్రమే ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ చిత్రంలో మీరు అక్షరాల మధ్య దాగి ఉన్న ఒక పదాన్ని గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ వైరల్ చిత్రం ఏమిటో చూద్దాం.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చిత్రంలో ఆంగ్ల అక్షరమాలలోని G, H, O అనే అక్షరాలు ఉన్నాయి. మీరు ఈ అక్షరాలను వరుసగా చూసినప్పుడు తొలుత కాస్త గందరగోళంగా అనిపిస్తుంది. అయితే అక్షరాల మధ్య HOG అనే ఆంగ్ల పదం కూడా ఉంది. ఇక్కడ మీ టాస్క్ ఏమిటంటే మీరు పది సెకన్లలో ఈ పదాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఈ సవాల్‌కు సిద్ధమైతే.. మీ టైం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది.
HOGని కనిపెట్టారా?
మీరు జాగ్రత్తగా చూసినా కూడా, HOG అనే ఆంగ్ల పదం మీకు కనిపించడం లేదా? వంద మందిలో కేవలం పది మంది మాత్రమే ఈ పదాన్ని గుర్తించగలరు. ఆ వరుసలోని ఆంగ్ల అక్షరాలు మీ కళ్లను మోసం చేస్తాయి. మీరు ఈ క్లిష్టమైన పజిల్‌ను పరిష్కరించలేకపోతే, ఇకపై చింతించాల్సిన అవసరం లేదు. మేము మీకు సమాధానం చెబుతాము. కింది నుండి మూడవ వరుసలోని చివరి మూడు అక్షరాలను చూడండి. మీకు HOG అనే పదం కనిపిస్తుంది.
Optical Illusion
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.