AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dance Video: మనల్ని ఎవడ్రా ఆపేది..! పెళ్లిలోనే డ్యాన్స్ వేసిన నవ దంపతులు.. చివరి వరకూ అంతే ఉత్సాహంగా..

Dance At Marriage Ceremony: ఏ వ్యక్తి  జీవితంలో అయినా వివాహం అనేది ఓ ముచ్చటైన వేడుక. ఇక ఈ మధ్య కాలంలో ఎందరో వధువులు తమ పెళ్లిలో తామే డ్యాన్స్ వేయాలని భర్త ముందు స్టెప్పులేస్తున్నారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వేలాది సంఖ్యలో ఉన్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి..

Dance Video: మనల్ని ఎవడ్రా ఆపేది..! పెళ్లిలోనే డ్యాన్స్ వేసిన నవ దంపతులు.. చివరి వరకూ అంతే ఉత్సాహంగా..
Bride And Groom Dance
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jun 15, 2023 | 6:50 AM

Share

Dance At Marriage Ceremony: ఏ వ్యక్తి  జీవితంలో అయినా వివాహం అనేది ఓ ముచ్చటైన వేడుక. ఇక ఈ మధ్య కాలంలో ఎందరో వధువులు తమ పెళ్లిలో తామే డ్యాన్స్ వేయాలని భర్త ముందు స్టెప్పులేస్తున్నారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వేలాది సంఖ్యలో ఉన్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ వధువు కూడా తన పెళ్లి వేడుకలో కాలు కదిపింది. అయితే ఆమెకు తోడుగా తన భర్త కూడా డ్యాన్స్ చేశాడు. ఇక వారిని ఉత్సాహపరుస్తూ అక్కడే ఉన్నవారు క్లాప్స్ కొట్టడం, ఈలలు, కేకలు వేయడం వంటివి చేశారు. అలాగే ఈ నవ దంపతులు కూడా ఎంతో ఉత్సాహంగా చివరి వరకు డ్యాన్స్ వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో sumitchauhanwsingh అనే ఇన్‌స్టా ఖాతా నుంచి షేర్ అయింది.

అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. తమ తమ అభిప్రాయాలను కామెంట్ల ద్వారా, ఎమోజీల ద్వారా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు నెటిజన్లు తమ పెళ్లిలో కూడా ఇలాగే డ్యాన్స్ వేయాలనుకుంటున్నామని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఆ పెళ్లికూతురు దగ్గర గన్ ఉంటే సూపర్ ఉండేదని ఓ నెటిజన్ అభిప్రాయపడగా.. ఆమె అత్త ఇలా చూసిందంటే తనకు వాతలు తప్పవంటూ చెప్పుకొచ్చారు మరో నెటిజన్. మరోవైపు ఈ వీడియోకు ఇప్పటివరకు 80 వేల వరకు లైకులు, లక్షల సంఖ్యలో వీక్షణలు లభించారు. వైరల్ అవుతున్న వీడియోను మీరు ఇక్కడ చూడవచ్చు..

ఇవి కూడా చదవండి

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కూరగాయల ధరలపై సామాన్యులకు గుడ్‌న్యూస్
కూరగాయల ధరలపై సామాన్యులకు గుడ్‌న్యూస్
టీ20 ప్రపంచకప్, ఐపీఎల్‌కు ముందే షాకివ్వనున్న జియో హాట్ స్టార్..?
టీ20 ప్రపంచకప్, ఐపీఎల్‌కు ముందే షాకివ్వనున్న జియో హాట్ స్టార్..?
పిల్ల కొండముచ్చు ప్రాణాపాయంలో.. హై టెన్షన్ వైర్లతో తల్లి పోరాటం!
పిల్ల కొండముచ్చు ప్రాణాపాయంలో.. హై టెన్షన్ వైర్లతో తల్లి పోరాటం!
వాళ్ల బండారం బయటపెట్టినందుకే సిట్ నోటీసులు.. ప్రభుత్వ తీరుపై..
వాళ్ల బండారం బయటపెట్టినందుకే సిట్ నోటీసులు.. ప్రభుత్వ తీరుపై..
ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ మరో శుభవార్త.. తక్కువ ధరకే ప్రయాణం
ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ మరో శుభవార్త.. తక్కువ ధరకే ప్రయాణం
టీ20 వరల్డ్ కప్‌నకు ముందు చిక్కుల్లో టీమిండియా సిక్సర్ కింగ్..
టీ20 వరల్డ్ కప్‌నకు ముందు చిక్కుల్లో టీమిండియా సిక్సర్ కింగ్..
నెల రోజుల్లోనే మరీ ఇంతనా.. భయపెడుతున్న వెండి.. ఎంత పెరిగిందో..
నెల రోజుల్లోనే మరీ ఇంతనా.. భయపెడుతున్న వెండి.. ఎంత పెరిగిందో..
డబ్బు విలువ ఎప్పటికీ తగ్గదు! ప్రపంచంలో అత్యంత సురక్షిత కరెన్సీ
డబ్బు విలువ ఎప్పటికీ తగ్గదు! ప్రపంచంలో అత్యంత సురక్షిత కరెన్సీ
బ్లాక్ బస్టర్ హిట్ మిస్ చేసుకున్న శ్రీలీల..
బ్లాక్ బస్టర్ హిట్ మిస్ చేసుకున్న శ్రీలీల..
గృహప్రవేశం రోజున పాలు ఎందుకు పొంగిస్తారో తెలుసా?
గృహప్రవేశం రోజున పాలు ఎందుకు పొంగిస్తారో తెలుసా?