Viral Video: ఈ బుడ్డదాని డ్యాన్స్ చూశారంటే.. మీకు దిమ్మ తిరగాల్సిందే!

సోషల్ మీడియాలో అనేక రకాలైన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా చిన్న పిల్లలకు సంబంధించిన వీడియోల, జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా పాపులర్ అవుతాయి. అంతే కాకుండా కాస్త వింతగా అనిపించిన, షాక్‌కి గురి చేసిన వీడియోలు కూడా నెట్టింట సందడి చేస్తూ ఉంటాయి. లైకులు, షేర్లు, కామెంట్లతో వైరల్‌గా మారుతూ ఉంటాయి. అలాంటి వీడియోనే ఇప్పుడు మీ ముందుకు ఒకటి తీసుకొచ్చాం. ఈ వీడియో చూశారంటే మీరు..

Viral Video: ఈ బుడ్డదాని డ్యాన్స్ చూశారంటే.. మీకు దిమ్మ తిరగాల్సిందే!
Viral Video

Updated on: Jul 15, 2024 | 5:00 PM

సోషల్ మీడియాలో అనేక రకాలైన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా చిన్న పిల్లలకు సంబంధించిన వీడియోల, జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా పాపులర్ అవుతాయి. అంతే కాకుండా కాస్త వింతగా అనిపించిన, షాక్‌కి గురి చేసిన వీడియోలు కూడా నెట్టింట సందడి చేస్తూ ఉంటాయి. లైకులు, షేర్లు, కామెంట్లతో వైరల్‌గా మారుతూ ఉంటాయి. అలాంటి వీడియోనే ఇప్పుడు మీ ముందుకు ఒకటి తీసుకొచ్చాం. ఈ వీడియో చూశారంటే మీరు ఖచ్చితంగా దిమ్మ తిరిగిపోవడం ఖాయం.

చిన్న పిల్లలు డ్యాన్స్ చేస్తే ఎంతో ముద్దుగా అనిపిస్తుంది. వచ్చీ రాని స్టెప్పులతో.. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్‌తో డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇది నిజంగానే చూరులను ఆకట్టుకుంటుంది. ముద్దుగా ఉంటుంది కాబట్టి చాలా మంది ఇంట్రెస్టింగ్‌గా చూశారు. కానీ ఇప్పుడు ఒక్కసారి ఈ బుడ్డదాని డ్యాన్స్ చూశారంటే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. హీరోలు, హీరోయిన్లకు మించి ఫేస్ ఎక్స్ ప్రెషన్స్, డ్యాన్స్ అండ్ గ్రెస్‌తో కుమ్మి పడేసింది.

ఈ చిన్నదాని వీడియోకు అక్కడున్న ఫ్రెండ్స్ అందరూ ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. చప్పట్లు కొడుకూ మరింత ఎంకరేజ్ చేశారు. ఈ వీడియోలో ప్లే అవుతున్న సాంగ్‌కి కరెక్ట్ స్టెప్పులు వేసింది. అసలు నిజంగానే ఆమె గ్రెస్ చూస్తుంటే మతి పోతుంది. ఈ పిల్ల డ్యాన్స్ చూసిన నెటిజన్లు.. కామెంట్లు వర్షం కురిపిస్తూ.. పొగుడుతున్నారు. అలాగే షేర్లు, లైకులతో ఈ వీడియో నెట్టింట షికారు చేస్తుంది. మరి ఇంకేంటి ఆలస్యం మీరు కూడా చూసేయండి.