AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పాకిస్తాన్‌లో రూ. 117కే హోటల్ గది.. లోపలకెళ్లి చూసినోడికి మైండ్ బ్లాంకే

ప్రస్తుతమంతా సోషల్ మీడియా ట్రెండ్ కొనసాగుతోంది. ఎంతోమంది వ్లాగర్స్‌ ప్రపంచమంతా చుట్టేస్తూ, కొత్త ప్రదేశాలను సందర్శిస్తూ.. నెటిజన్లతో తమ అనుభవాలను పంచుకుంటున్నారు. దీంతో మంచి ఆదాయం మాత్రమే కాదు.. లక్షల్లో ఫాలోవర్స్ కూడా వచ్చిపడుతున్నారు.

Viral Video: పాకిస్తాన్‌లో రూ. 117కే హోటల్ గది.. లోపలకెళ్లి చూసినోడికి మైండ్ బ్లాంకే
Viral Video
Ravi Kiran
|

Updated on: Jul 20, 2024 | 6:42 PM

Share

ప్రస్తుతమంతా సోషల్ మీడియా ట్రెండ్ కొనసాగుతోంది. ఎంతోమంది వ్లాగర్స్‌ ప్రపంచమంతా చుట్టేస్తూ, కొత్త ప్రదేశాలను సందర్శిస్తూ.. నెటిజన్లతో తమ అనుభవాలను పంచుకుంటున్నారు. దీంతో మంచి ఆదాయం మాత్రమే కాదు.. లక్షల్లో ఫాలోవర్స్ కూడా వచ్చిపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పాకిస్తాన్‌కు చెందిన ఓ వీడియో ప్రస్తుతం జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మరి అదేంటో చూస్తే మీరూ ఆశ్చర్యపోతారు.

ఇది చదవండి: ముఖం ఆకృతి మీలోని సీక్రెట్స్‌ను ఈజీగా చెబుతుందట.. అదెలాగంటే.?

ఇవి కూడా చదవండి

టామ్ అనే వ్లాగర్ ఎప్పుడూ ఏదొక దేశాన్ని చుడుతూ.. అక్కడ దాగున్న విశేషాలను వీడియోల రూపంలో ఇన్‌స్టాలో నెటిజన్లతో పంచుకుంటూ ఉంటాడు. ఇలా తరచూ ఏదొక దేశాన్ని సందర్శించే అతడు.. తాజాగా పాకిస్తాన్‌కు వెళ్లాడు. ఇక అక్కడ పెషావర్‌లోని హోటల్ రూమ్స్ ధరలను చూసి దెబ్బకు షాక్ అయ్యాడు. ఆ ప్రాంతంలో హోటల్ గది ధర కేవలం రూ. 117 మాత్రమే. ఏంటి.! ఇంత చీపా.. ఈ ధరకు సరైన సౌకర్యాలు కూడా ఉండవు కదా.. అనుకుంటూ డౌట్ పడ్డాడు. అయితే అతడికిచ్చి రూమ్‌లోకి వెళ్లి చూడగా.. అందులో రెండు బెడ్లు, చిన్న టీవీ లాంటి సౌకర్యాలను చూసి ఆశ్చర్యపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దీనికి లక్షల్లో వ్యూస్, వేలల్లో లైకులు వస్తున్నాయి. అలాగే నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. మరి లేట్ ఎందుకు ఆ వీడియోపై ఓ లుక్కేయండి.

ఇది చదవండి: అప్పుడేమో రౌడీ బేబీ.. ఇప్పుడేమో వయ్యారాల నాటీ.. ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా

ఇది చదవండి: ధైర్యమున్నోడు దడుసుకోవాల్సిందే.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా కుప్పలు తెప్పలుగా

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే.. ఆ సెన్సెషన్‌కు మొండిచేయి..?
టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే.. ఆ సెన్సెషన్‌కు మొండిచేయి..?
రూ.లక్షన్నర జీతంతో APPSC రిపోర్టర్ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు
రూ.లక్షన్నర జీతంతో APPSC రిపోర్టర్ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు
అక్టోబర్ 6 రాశిఫలాలు: వీరికి కొత్త ఉద్యోగ అవకాశాలకు ఛాన్స్..
అక్టోబర్ 6 రాశిఫలాలు: వీరికి కొత్త ఉద్యోగ అవకాశాలకు ఛాన్స్..
AI దెబ్బకు అమెరికాలో మూడు రెట్లు పెరగనున్న నిరుద్యోగం
AI దెబ్బకు అమెరికాలో మూడు రెట్లు పెరగనున్న నిరుద్యోగం
బైక్‌లపై వచ్చి.. పిల్లులను ఎత్తుకెళ్లే ముఠా అరెస్ట్
బైక్‌లపై వచ్చి.. పిల్లులను ఎత్తుకెళ్లే ముఠా అరెస్ట్
100 బిలియన్ డాలర్ల పెట్టుబడులే టార్గెట్..
100 బిలియన్ డాలర్ల పెట్టుబడులే టార్గెట్..
జపాన్‌లో నాగార్జున 'శివ' సినిమాకు సూపర్బ్ రెస్పాన్స్.. వీడియో
జపాన్‌లో నాగార్జున 'శివ' సినిమాకు సూపర్బ్ రెస్పాన్స్.. వీడియో
ఆల్ ఫోకస్ ఆన్ సీఈసీ.. వాట్ నెక్ట్స్..? ఎన్నికల సంఘం నిర్ణయాలపై..
ఆల్ ఫోకస్ ఆన్ సీఈసీ.. వాట్ నెక్ట్స్..? ఎన్నికల సంఘం నిర్ణయాలపై..
ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారులకు ఆఖరి అవకాశం.. అక్టోబర్ 9 లోగా
ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారులకు ఆఖరి అవకాశం.. అక్టోబర్ 9 లోగా
మార్కెట్ ఒడిదుడుకుల మధ్య స్థిరంగా కొనసాగుతున్న గోల్డ్ రేట్లు
మార్కెట్ ఒడిదుడుకుల మధ్య స్థిరంగా కొనసాగుతున్న గోల్డ్ రేట్లు