Viral News: పాపం..పెళ్ళాం ముందే ఇజ్జత్ పాయే..!

|

Oct 11, 2024 | 9:54 AM

సోషల్ మీడియా పూణ్యమా అని ఏం జరిగినా కొన్ని నిమిషాల్లో తెలుస్తుంది. ముఖ్యంగా వెడ్డింగ్‌లో జరిగే కొన్ని విషయాలు మనకు నవ్వు తెప్పిస్తాయి. ఫన్నీ వెడ్డింగ్ వీడియోలు తరచుగా వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా అలాంటి ఓ వీడియో నెటింట్లో తెగ హల్‌చల్ చేస్తుంది. వెడ్డింగ్‌లో పెళ్లికూతరు పక్కనే ఉండగా బంధువులందరీ ముందే వరుడి పైజామా ఊడిపోయింది. ఆ తర్వాత ఏం జరిగింది? పెళ్లి కూతరి రియాక్షన్ ఏంటి? చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral News: పాపం..పెళ్ళాం ముందే ఇజ్జత్ పాయే..!
Pajama Falls On Stage
Follow us on

సోషల్ మీడియా పూణ్యమా అని ఏం జరిగినా కొన్ని నిమిషాల్లో తెలుస్తుంది. ముఖ్యంగా వెడ్డింగ్‌లో జరిగే కొన్ని విషయాలు మనకు నవ్వు తెప్పిస్తాయి. ఫన్నీ వెడ్డింగ్ వీడియోలు తరచుగా వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా అలాంటి ఓ వీడియో నెటింట్లో తెగ హల్‌చల్ చేస్తుంది. వెడ్డింగ్‌లో పెళ్లికూతరు పక్కనే ఉండగా బంధువులందరీ ముందే వరుడి పైజామా ఊడిపోయింది. ఆ తర్వాత ఏం జరిగింది? పెళ్లి కూతరి రియాక్షన్ ఏంటి? చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

వధూవరులు వేదికపై నిలబడి దండలు మార్చుకుంటారు. ఈ నేపథ్యంలో మొదట వధువు వరుడి మెడలో దండ వేస్తుంది. ఆ తర్వాత వరుడి వంతు వచ్చినప్పుడు వధువు మెడలో దండ వేస్తుండగా పైజామా అకస్మాత్తుగా జారిపోతుంది. ఇది వరుడికి అర్ధం కాదు. ఏం జరుగుతుంది అని గ్రహించేలోపే తీరా చూస్తే పైజామా ఊడిపోయి కింద ఉంటుంది. దాన్ని త్వరగా పైకి ఎత్తుకుంటాడు వరుడు.. అది చూసిన వధువు పగలబడి నవ్వుతుంది. పెళ్లిలో ఉన్నవారు కూడా నవ్వుతారు. దీంతో వరుడు కూడా సిగ్గుతో నవ్వుతూ ఉంటాడు.

ఈ ఫన్నీ మ్యారేజ్ మూమెంట్ వీడియో నెటింట్లో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకలుగా స్పందిస్తున్నారు. పెళ్ళాం ముందే ఇజ్జత్ పాయే అని కొందరు కామెంట్లు పెడుతున్నారు. పాపం.. ఈ కష్టం పగవాడికి కూడా రావద్దు అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

వీడియో ఇదిగో:

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి