AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కదులుతున్న రైలులో రీల్ చేద్దామనుకుంది.. కానీ ఊహించని గెస్ట్ ఎంట్రీతో సీన్ రివర్స్

Viral Video: పిల్లలు ఏదైనా తప్పు లేదా ప్రమాదకరమైన పని చేసినప్పుడు వారికి సరైన మార్గాన్ని చూపించడం వారి తల్లిదండ్రుల బాధ్యత. అలాగే ఊరుకుంటే ఇంకా తప్పుదారిలో పడిపోతుంటారు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడటం ద్వారా వారికి వివరిస్తారు. మరికొందరు నియమాలను కొంచెం..

Viral Video: కదులుతున్న రైలులో రీల్ చేద్దామనుకుంది.. కానీ ఊహించని గెస్ట్ ఎంట్రీతో సీన్ రివర్స్
Subhash Goud
|

Updated on: Jul 10, 2025 | 12:26 PM

Share

పిల్లలు ఏదైనా తప్పు లేదా ప్రమాదకరమైన పని చేసినప్పుడు వారికి సరైన మార్గాన్ని చూపించడం వారి తల్లిదండ్రుల బాధ్యత. అలాగే ఊరుకుంటే ఇంకా తప్పుదారిలో పడిపోతుంటారు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడటం ద్వారా వారికి వివరిస్తారు. మరికొందరు నియమాలను కొంచెం కఠినతరం చేస్తారు. అయితే ఈ మధ్య కాలంలో రీల్స్‌ తీయడం ఒక ఫ్యాషన్‌గా మారింది. ప్రమాదకరమైన స్థలాల్లో కూడా రీల్స్‌ చేయడం మానడం లేదు. దీంతో చాలా మంది ప్రమాదాల బారిన పడుతున్నారు. దీనికి సజీవ ఉదాహరణ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో తెలుస్తోంది. ఓ కూతురు ట్రైన్‌లో రీల్స్‌ కోసం వీడియో తీస్తుండగా, తల్లి వచ్చి చితకబాదింది. ఈ వీడియో చూసి కొందరు తెగ నవ్వుకుంటున్నారు.

ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో ఎక్కువగా కనిపిస్తోంది. ఇందులో ఒక అమ్మాయి కదులుతున్న రైలు డోర్‌ వద్ద నిలబడి చూస్తోంది. ఇలా స్పీడ్‌గా ఉన్న రైలులో నిలబడి చూడటం చాలా ప్రమాదకరం. పొరపాటున జారిపడితే చాలు ప్రాణాలు దక్కని పరిస్థితి ఉంటుంది. వెంటనే అక్కడికి వచ్చిన తల్లి కూతురును వెనక్కి లాగి కొట్టేసింది. ఈ దృశ్యాన్ని కూడా వీడియోలో చీత్రికరించారు.

ఇవి కూడా చదవండి

తల్లి ఇలా చేసినందుకు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కూతురు ప్రాణాలకు ఎటువంటి హాని జరగకుండా తల్లి కాపాడిందని, కూతురు విష్యత్తు కోసం తల్లి బాధ్యతాయుతంగా ఈ చర్య తీసుకుందని చాలా మంది ప్రశంసిస్తున్నారు. ఈ వీడియో mr_rahul_razz అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి షేర్ అయ్యింది. ఈ వీడియోను ఇప్పటివరకు మిలియన్ల మంది వీక్షించారు

కార్మికురాలికి రోడ్డు పక్కన కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసి చూడగా..
కార్మికురాలికి రోడ్డు పక్కన కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసి చూడగా..
బంగారం, వజ్రం కంటే ఖరీదైన లోహం..గ్రాము ధర 200 కిలోల గోల్డ్‌ సమానం
బంగారం, వజ్రం కంటే ఖరీదైన లోహం..గ్రాము ధర 200 కిలోల గోల్డ్‌ సమానం
సంక్రాంతికి ఇంటికెళ్లే ప్రయాణికులకు రిలీఫ్.. ఛార్జీలపై రూల్స్
సంక్రాంతికి ఇంటికెళ్లే ప్రయాణికులకు రిలీఫ్.. ఛార్జీలపై రూల్స్
శ్రీశైలానికి సంక్రాంతి శోభ.. 18 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
శ్రీశైలానికి సంక్రాంతి శోభ.. 18 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
బాస్ రప్ఫాడించారు.. 'మన శంకరవరప్రసాద్ గారు' చూసిన టాలీవుడ్ హీరో
బాస్ రప్ఫాడించారు.. 'మన శంకరవరప్రసాద్ గారు' చూసిన టాలీవుడ్ హీరో
కలియుగ వైకుంఠం.. అక్కడ ఆకలికి చోటు లేదు..
కలియుగ వైకుంఠం.. అక్కడ ఆకలికి చోటు లేదు..
రమ్యకృష్ణ కొడుకును చూశారా.. ? ఇంటర్వ్యూలో ఎంత ఫన్నీగా ఉన్నాడంటే..
రమ్యకృష్ణ కొడుకును చూశారా.. ? ఇంటర్వ్యూలో ఎంత ఫన్నీగా ఉన్నాడంటే..
లక్షల జీతాలు ఇచ్చేది ఇందుకేనేమో..? అధికారి ఒడ్డున కూర్చొని..
లక్షల జీతాలు ఇచ్చేది ఇందుకేనేమో..? అధికారి ఒడ్డున కూర్చొని..
టీమిండియా ఊహించని షాక్.. గాయంతో దూరమైన నలుగురు
టీమిండియా ఊహించని షాక్.. గాయంతో దూరమైన నలుగురు
సంతోషానికి వయసుతో పనిలేదు.. తొలిసారి సముద్రాన్ని చూసిన వృద్ధ జంట
సంతోషానికి వయసుతో పనిలేదు.. తొలిసారి సముద్రాన్ని చూసిన వృద్ధ జంట