AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పక్షిలా ఎగరలనుకున్న పిల్లాడు.. చేతులకు తాటి కమ్మలు కట్టుకుని ఏం చేశాడంటే..

పిల్లలు ఏదైనా చూస్తే అది చేయాలని చూస్తారు. కొందరు టీవీల్లో పాటలు విని పాట పడతారు. కొందరు డ్యాన్స్ చూసి డ్యా్న్స్ చేస్తారు. అయితే ఓ పిల్లోడు పక్షిని చూసి దానిలా ఎగరలనుకున్నాడు. మరి అతను నిజంగానే పక్షి లాగే ఎగిరాడా...

Viral Video: పక్షిలా ఎగరలనుకున్న పిల్లాడు.. చేతులకు తాటి కమ్మలు కట్టుకుని ఏం చేశాడంటే..
Viral
Srinivas Chekkilla
|

Updated on: Oct 16, 2021 | 4:00 PM

Share

పిల్లలు ఏదైనా చూస్తే అది చేయాలని చూస్తారు. కొందరు టీవీల్లో పాటలు విని పాట పడతారు. కొందరు డ్యాన్స్ చూసి డ్యాన్స్ చేస్తారు. అయితే ఓ పిల్లోడు పక్షిని చూసి దానిలా ఎగరలనుకున్నాడు. మరి అతను నిజంగానే పక్షి లాగే ఎగిరాడా. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది.

పేదవారు నివసించడానికి గుడిసె వేసుకుంటారు. ఈ గుడిసెలకు తాటి కమ్మలతో పై కప్పు కప్పుతారు. ఇలా ఓ పిల్లాడు తాటి కమ్మలను రెండు చేతులకు కట్టుకున్నాడు. ఆ కమ్మలతో గుడిసె పై నుంచి నేల పైకి దూకాలని అనుకున్నాడు. దూకుతున్నప్పుడు అతను పక్షిలా గాలిలో ఎగరాలనుకున్నాడు. అలా పై నుంచి కింద దూకాడు. ఆ సమయంలో కొంత మంది కుటుంబ సభ్యులు బాలుడితో ఉన్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. ఈ వీడియోను ఐఏఎస్ అశ్విన్ శరణ్ తన అధికారిక ఖాతాలో పస్ట్ చేశారు. “ఇది ఆశ.. అది మిమ్మల్ని ఎగిరేలా చేస్తుంది” అని రాశారు. ఈ వీడియో అరుణాచల్ ప్రదేశ్ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ వీడియోకు సోషల్ మీడియాలో చాలా వ్యూస్ వస్తున్నాయి. చాలా మంది నువ్వు ఎగరగలవు..ఇది నీకు సాధ్యం కాకపోవచ్చు కానీ.. నువ్వు బాగా చదివి, డబ్బు సంపాదిస్తే విమానాల్లో ఎగరొచ్చు అని కామెంట్ చేశారు.

Read Also.. Viral Video: రజనీకాంత్ స్టైల్లో ఏదో డిఫెరంట్‌గా చేద్దామనుకున్నాడు.. పాపం మరేదో అయ్యింది.. వైరల్ వీడియో

కోహ్లీ, రోహిత్‌లతో విభేదాలు.. ఘాటుగా స్పందించిన గంభీర్..
కోహ్లీ, రోహిత్‌లతో విభేదాలు.. ఘాటుగా స్పందించిన గంభీర్..
శత్రువు కూడా చిత్తవ్వాల్సిందే.. చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు..
శత్రువు కూడా చిత్తవ్వాల్సిందే.. చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు..
'గంభీర్.. గిల్‌ను తీసెయ్.. రోహిత్‌ను మళ్లీ వన్డే కెప్టెన్ చేయ్'
'గంభీర్.. గిల్‌ను తీసెయ్.. రోహిత్‌ను మళ్లీ వన్డే కెప్టెన్ చేయ్'
నిద్ర తగ్గితే నష్టం ఎంత వరకు..? వైద్యుల హెచ్చరిక ఇదే!
నిద్ర తగ్గితే నష్టం ఎంత వరకు..? వైద్యుల హెచ్చరిక ఇదే!
ఉద్యోగంతో పన్లేదు.! ఇంటి నుంచే ఈ వ్యాపారంతో
ఉద్యోగంతో పన్లేదు.! ఇంటి నుంచే ఈ వ్యాపారంతో
బెజవాడ అడ్డాగా గలీజ్ దందా..! వయా బంగ్లాదేశ్‌, కోల్‌కతాతో లింకులు
బెజవాడ అడ్డాగా గలీజ్ దందా..! వయా బంగ్లాదేశ్‌, కోల్‌కతాతో లింకులు
కూల్ డ్రింక్స్ తాగితే జుట్టు రాలిపోతుందా.. అసలు నిజాలు తెలిస్తే..
కూల్ డ్రింక్స్ తాగితే జుట్టు రాలిపోతుందా.. అసలు నిజాలు తెలిస్తే..
టీం హోటల్‌లో రోహిత్ శర్మ చేయి పట్టుకుని లాగిన మహిళ..?
టీం హోటల్‌లో రోహిత్ శర్మ చేయి పట్టుకుని లాగిన మహిళ..?
హైదరాబాద్‌లో స్విస్ మాల్.. ప్రపంచంలోనే తొలిసారిగా..
హైదరాబాద్‌లో స్విస్ మాల్.. ప్రపంచంలోనే తొలిసారిగా..
రూ.2లక్షలు ఉంటే చాలు.. ఈ కొత్త కారు మీ ఇంటి ముందు ఉంటుంది..!
రూ.2లక్షలు ఉంటే చాలు.. ఈ కొత్త కారు మీ ఇంటి ముందు ఉంటుంది..!