AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అమ్మో..! ఇదేం పిల్లి రా.. బాబు అదరిపోయే వంటలు చేస్తోంది.. గుటకలేస్తున్న జనం..

ఈ మధ్య కాలంలో పిల్లుల వీడియోలు తెగ వైరల్(Viral Video) అవుతున్నాయి. అయితే పిల్లి తినకుండా, ఏదో చేస్తూ కనిపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో..

Viral Video: అమ్మో..! ఇదేం పిల్లి రా.. బాబు అదరిపోయే వంటలు చేస్తోంది.. గుటకలేస్తున్న జనం..
Cat
Sanjay Kasula
|

Updated on: Mar 29, 2022 | 12:44 PM

Share

ఈ మధ్య కాలంలో పిల్లుల వీడియోలు తెగ వైరల్(Viral Video) అవుతున్నాయి. అయితే పిల్లి తినకుండా, ఏదో చేస్తూ కనిపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో కనిపిస్తున్న పిల్లి మామూలు పిల్లి కాదు, తెలివైన చెఫ్ కూడా.. ఈ వీడియోలో పిల్లి ఆరెంజ్ మిల్క్ కుకీలను తయారు చేస్తోంది. అది చూసిన తర్వాత మీకు కూడా నోరు ఊరుతుంది. ఈ చెఫ్ క్యాట్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ముఖ్యంగా ఈ పిల్లి పిల్లి నెటిజన్ల హృదయాలను దోచుకుంటోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో పిల్లి మొదట తొక్కతీసిన నారింజ పండ్లను ఓ టిక్క స్టిక్‌కు కుచ్చుతుంది. ఆ తర్వాత నారింజ స్టిక్‌ను ఓ గ్లాస్ బౌల్‌పెడుతుంది.  ఆ గ్లాస్ బౌల్‌ను పాలతో నింపేస్తుంది. ఆ తర్వాత మిల్క్ ఆరెజ్ కుక్కీస్ చేస్తుంది. చివరికి, పిల్లి దానిని ప్లేట్‌లో వడ్డించి.. సర్వ్ చేస్తుంది. ఈ పిల్లి దీన్ని ఎలా తయారు చేసిందో చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు.

ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో భారీగా షేర్ అవుతోంది. చాలా మంది ఈ వీడియోను నెటిజన్లు పిల్లి  ప్రతిభను  ప్రశంసిస్తున్నారు. పిల్లి ఈ అద్భుతమైన ప్రతిభకు సంబంధించిన వీడియోను మీరు కూడా చూడాలనుకుంటే.. మీరు క్రింద ఇచ్చిన ఇన్‌స్టాగ్రామ్ లింక్‌పై క్లిక్ చేసి చూడవచ్చు.

View this post on Instagram

A post shared by Cat Bouncer (@cat_bouncer)

ఇవి కూడా చదవండి: Gangster Naeem: గ్యాంగ్​స్టర్​ నయీం బినామీల ఆస్తులపై ఐటీ శాఖ నజర్‌.. 150 కోట్ల విలువైన ఆస్తులు సీజ్‌..

ఈ ఫోటోలో ఎన్ని చిత్రాలు ఉన్నాయో గుర్తుపట్టండి చూద్దాం.. మీరు మొదట చూసేదే మీ వ్యక్తిత్వం..

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..