AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అమ్మబాబోయ్.. ఈ పిల్లిని చూస్తే స్పైడర్ మ్యాన్ కూడా షాక్ అయ్యిపోతాడు..

చాలా మంది ఇళ్లల్లో కుక్కలా తర్వాత ఎక్కువగా కనిపించే జంతువు పిల్లి. పిల్లులను పెంచుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక పిల్లులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో..

Viral Video: అమ్మబాబోయ్.. ఈ పిల్లిని చూస్తే స్పైడర్ మ్యాన్ కూడా షాక్ అయ్యిపోతాడు..
Cat
Rajeev Rayala
|

Updated on: Jul 19, 2022 | 4:35 PM

Share

Viral Video: చాలా మంది ఇళ్లల్లో కుక్కలా తర్వాత ఎక్కువగా కనిపించే జంతువు పిల్లి. పిల్లులను పెంచుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక పిల్లులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. పిల్లులు మనుషులతో చాలా సరదాగా ఉంటాయి. కొన్ని జాతుల పిల్లులు అయితే కుక్కలతో సమానంగా విశ్వసం చూపుతూ ఉంటాయి కూడా.. పిల్లులు సామాన్యంగా ఇంటి గోడపై ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఒక గోడపై నుంచి మరో గోడపైకి దూకుతూ నిత్యం తారసపడుతూ ఉంటాయి. తాజాగా ఓ పిల్లికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

పిల్లులు గోడలను ఎక్కడం మనం చూస్తూనే ఉంటాం.. కానీ ఇక్కడ ఓ పిల్లి గోడను ఎక్కడమే కాదు దిగడం కూడా చాలా వింతగా అనిపించింది. ఈ పిల్లి పిల్లను ఈ వీడియో చూసిన వారంతా స్పైడర్ కిట్టి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే అది అచ్చం స్పైడర్ మ్యాన్ లానే గోడలు ఎక్కడమే కాకుండా దిగడం కూడా వెరైటీగా దిగింది. ఈ వీడియో చూస్తే మీరుకూడా అదే అంటారు. ఈ స్పైడర్ కిట్టి వీడియో ట్విట్టర్ వేదికగా షేర్ చేయబడింది. 56 వేల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. కేవలం 16 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను చాలా మంది లైక్ చేయడంతోపాటు కామెంట్లు కూడా చేస్తున్నారు. ఈ వైరల్ వీడియో పై మీరూ ఓ లుక్కెయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి