Viral Pic: ఈ ఫోటోలో చిరుత హాయిగా సేద తీరుతోంది.. ఎక్కడుందో కనిపెట్టగలరా.?

| Edited By: Anil kumar poka

Aug 18, 2021 | 1:01 PM

'ఫైండ్ ది ఆబ్జెక్ట్' పజిల్స్ సోషల్ మీడియాలో కోకొల్లలు. బోర్ కొట్టకుండా వాటిని సాల్వ్ చేస్తూ మనం టైం పాస్ చేయొచ్చు. వర్క్ ఫ్రమ్ హోం...

Viral Pic: ఈ ఫోటోలో చిరుత హాయిగా సేద తీరుతోంది.. ఎక్కడుందో కనిపెట్టగలరా.?
Leopard
Follow us on

‘ఫైండ్ ది ఆబ్జెక్ట్’ పజిల్స్ సోషల్ మీడియాలో కోకొల్లలు. బోర్ కొట్టకుండా వాటిని సాల్వ్ చేస్తూ మనం టైం పాస్ చేయొచ్చు. వర్క్ ఫ్రమ్ హోం చేసేవాళ్లు వీటిపై ఎక్కువగా దృష్టి సారించడంతో తరచూ ఏదొకటి వైరల్ అవుతుంటాయి. అలాంటి పిక్చర్ పజిల్స్‌లోని ఒకదాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. పైన పేర్కొన్న ఫోటోలో ఓ చిరుతపులి ఉంది. అదెక్కడ ఉందో మీరు కనిపెట్టాలి.

చూడటానికి కొండ ప్రాంతంలా ఉన్న ఆ ఏరియాలో ఓ చిరుత ఇంచక్కా సేద తీరుతోంది. ఆ రాళ్ల రంగు, చిరుత రంగు రెండూ కూడా ఒకే రకంగా ఉండటంతో కొంచెం అదెక్కడ ఉందో కనిపెట్టడానికి కష్టం కావచ్చు. అయితే మీరు తీక్షణంగా చూస్తే దాన్ని ఇట్టే కనిపెట్టేస్తారు. చాలామంది ఈ పజిల్‌ను ఒక ట్రైలో సాల్వ్ చేశారు. కొంతమంది ఫెయిల్ అయ్యారు. అయితేనేం మీరు కూడా ఓసారి ప్రయత్నించండి. కాగా, ఈ ఫోటోలో ఎలాంటి ఫోటోషాప్ ఫిల్టర్ వాడలేదు. ఇది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటో. మీరు కూడా దీనిపై ఓ లుక్కేసి పజిల్‌ను సాల్వ్ చేయండి. ఈజీగా కనిపెట్టొచ్చు. ఒకవేళ చిరుతను కనిపెట్టలేకపోతే.. సమాధానం కోసం క్రింద ఉన్న ఫోటోను చూడండి.

Also Read: త్రివర్ణపతాకం పోస్టర్‌లో సోనూ సూద్ ఫోటో.. రియ‌ల్ హీరో ఆఫ్ ఇండియా అంటున్న అభిమాని

సావిత్రితో ఉన్న ఈ బాలనటుడు.. ఇప్పుడు స్టార్ హీరో.. ఎవరో కనిపెట్టండి చూద్దాం..

భర్త మరో మహిళతో ఉండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య..! తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి..

భార్య పేరు మీద ఇల్లు కొనుగోలు చేస్తున్నారా?.. ఆసక్తికర విషయాలు మీకోసమే..