Photo Puzzle: ఏంటి మీ కంటి చూపులో అంత పదునుందా.. అయితే ఈ ఫోటోలో పాము కనిపెట్టండి

|

Jun 22, 2024 | 1:42 PM

ఫోటో పజిల్స్.. మనకు టైమ్ పాస్ మాత్రమే కాదండోయ్ .. బుర్రకు కాస్త పని కూడా చెప్తాయి. ఇలాంటి పజిల్సే ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని సాల్వ్ చేస్తే అదో రకమైన కిక్ వస్తుంది. మన మీద మనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.

Photo Puzzle: ఏంటి మీ కంటి చూపులో అంత పదునుందా.. అయితే ఈ ఫోటోలో పాము కనిపెట్టండి
Find The Snake
Follow us on

హాయ్.., హలో మీ కోసం మరో ఇంట్రస్టింగ్ ఆప్టికల్ ఇల్యూజన్ పజిల్ తీసుకొచ్చాం.  దీన్ని సాల్వ్ చేయడం అంత ఈజీ కాదండోయ్. ఇలాంటి పజిల్స్ మనల్ని మాయ చస్తాడు.  కాస్త తెలివిగా ఆలోచించకపోతే.. మనం వెర్రోళ్లను అవ్వడం కామన్. మన కళ్లే మనల్ని చీట్ చేసేస్తాయి. అక్కడ ఉండేది ఒకటి అయితే మనకు ఇంకోటి కనిపిస్తూ ఉంటుంది.  ఇలా మనల్ని తికమక పెడుతూ.. ఒక్కోసారి చిరాకు కూడా తెప్పిస్తాయి ఈ పజిల్స్.  ఇలాంటి ఫోటో పజిల్స్ ను సాల్వ్ చేయాలంటే కాస్త ఇస్మార్ట్ బుర్రతో పాటు ఐ ఫోకస్ కూడా మంచిగా ఉండాలి. ఈరోజుల్లో ఇలాంటి పజిల్స్ అందించేందుకు సోషల్ మీడియాలో చాలా పేజెస్ కూడా ఉన్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇలాంటి పజిల్స్ పరిష్కరించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అలాంటి ఓ క్రేజీ పజిల్‌తో మీ ముందుకు వచ్చాం.

పైన ఇచ్చిన.. ఫోటోను బాగా గమనించండి.   చెత్తా చెదారం తప్ప ఏముంది అనుకోకండి. అక్కడ ఓ పాము కూడా మాటు వేసి ఉంది. అక్కడున్న చెత్త మధ్య దాన్ని గుర్తించడం ఓ ఛాలంజ్. అబ్జర్వింగ్ స్కిల్స్ బాగా ఉన్నారు.. పదునైన కంటి చూపు ఉన్నవారు … 20 సెకన్లలో అది ఎక్కడ ఉందో చెప్పగలరు. మీ ఐ ఫోకస్ నెక్ట్స్ లెవల్ అని నిరూపించుకోవాలంటే ఆ పాము జాడ కనిపెట్టండి. కాస్త ఫోకస్ పెట్టి చెక్ చేయండి.. ఏదో పైపైన చేసి మా వల్ల కాదంటే చేసేంది ఏం లేదు.

ఏంటి ఎంత వెతికినా దొరకట్లేదా.. కష్టంగా అనిపిస్తుందా. ఆ సమాధానమేదో మేమే ఇచ్చేస్తాం. అక్కడ తల మాత్రం పైకి పెట్టి ఉంది ఆ పాము. ఈసారి ఇలాంటి పజిల్స్ ఇచ్చిన్నప్పుడు మాత్రం కాస్త ఫోకస్ పెట్టిండి. విజయం మీదే.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.